వైజాగ్ సౌత్: మైనార్టీలకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండి పరిష్కరించేందుకు కృషి చేస్తానని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరే టర్ డాక్టర్ కందుల నాగరాజు తెలిపారు. దక్షిణ నియోజకవర్గం లోని పలువురు ముస్లిం మహి ళలు ఆయన కార్యాలయంలో కలిసి తమ సమస్య ల పరిష్కారా నికి చొరవ చూపాలని అన్నా రు. వినతి పత్రాన్ని కూడా అందజేశారు.
ఈ సందర్భం గా డాక్టర్ కందుల నాగరా జు మాట్లాడుతూ ముస్లిం ల సంక్షేమానికి జనసేన పార్టీ కట్టుబడి ఉందని చెప్పా రు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ముస్లిం లకు కమ్యూ నిటీ భవనాలు, షాదీఖానలు నిర్మించేం దుకు అవసరమైన నిధులు మంజూరు చేసేం దుకు ప్రయత్నిస్తాతి్నసాతుమని వె ల్లడిం చారు. గత ప్రభుత్వం ముస్లిం లను కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా మాత్ర మేతెలిపారు. అధికారంలోకి వచ్చా క మైనారిటీల సంక్షేమాన్ని పట్టిం చుకోలేదని ఆరోపింపించారు.
తాము అధికారంలోకి రా వడానికి సాధ్యం కాని హామీలను అమలు చేస్తా మని చెప్పి ప్రజలను వైసిపి మోసం చేసిం దన్నా రు. వచ్చే ఎన్ని కలలో ఖచ్చి తంగా అదికార మార్పి డి జరుగుతుం దన్నా రు. మైనారిటీ ల సమస్య లను పరిష్కరించేం దుకు తాను కట్టుబడి ఉన్నా నని వె ల్లడిండించారు. ఈ కార్య క్రమంలో పలువురు ముస్లిం మహిళలు పాల్గొన్నారు.