మదనపల్లి నియోజకవర్గం , మదనపల్లి పట్టణం ఆర్టీసీ బస్టాం డ్ సర్కి ల్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధం తి సందర్భం గా ఆ మహనీయుని విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళు లర్పించి న జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీ నర్ గంగారపు రాం దాస్ చౌ దరి. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ యువత దేశాభివృద్ధి కోసం, దేశం కోసం ప్రజాస్ వామ్య పరిరక్షణ కోసం పాటు పడాలని అనుకొంటా రో వా రు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవితాన్ ని ఆదర్శం గా తీసు కొని ముం దుకెళ్లాలని అన్నా రు. జనసేన నా యకులు జనసైనికులు కార్య కర్తలు అందరూ అంబేద్కర్ సూ చించించన మార్గం లో నడిచి రాబోయే కాలంలో మన రాష్ట్రం లో ప్రజాస్ వామ్యాన్ ని రక్షిం చడానికి చేయి చేయి కలపాలని పి లుపు నిచ్చా రు. ఈ కార్య క్రమంలో ఉమ్మడి చిత్తూ రు జిల్లా ప్రధాన కార్య దర్శి జంగాల శివరాం , పట్టణ అధ్య క్షులు నా యని జగదీష్, రూరల్ మండల అధ్య క్షులు గ్రానైట్ బాబు, పట్టణ ప్రధాన కార్య దర్శి నవా జ్ తది తరులు పాల్గొన్నారు.