నరసాపురం, జనసేన పార్టీ రాష్ట్ర మత్స్య కార వికాస విభాగ చైర్మన్ మరియు నరసాపురం ఇంచార్జ్ బొమ్మిడి నాయకర్ పుట్టినరోజు వేడుకలకు రాష్ట్ర జనసేనపార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సానబోయిన వీరభద్రరావు, పితాని రాజు, పెన్నాడ శివ, వంగా విజయ సీతారాం పాల్గొన్నారు.