ప్రభుత్వంలోకి వచ్చేది మనమే…

ప్రభుత్వంలోకి వచ్చేది మనమే… వైసీపీ ఓడిపోతుంది
* జనసేన, టీడీపీ, బీజేపీ కలిస్తే ఏ శక్తీ ఆపలేదు
* జగన్ కులాలను విచ్ఛిన్నం చేసే వ్యక్తి
* కుటుంబాలను విడగొట్టాలని చూస్తే… ఆయన కుటుంబమే విడిపోయింది
* తోడబుట్టిన చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వనివాడు మనకేం మేలు చేస్తాడు
* బీసీలకు పదవులు కాదు నిర్ణయాధికారం ఇవ్వండి
* మన పాలనలో లా అండ్ అర్డర్ పటిష్టం చేస్తాం
* అక్రమ కేసులు బనాయించిన వారిపై చర్యలు తప్పవు
* భీమవరం నియోజకవర్గం నాయకుల సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.