పోలవరం పునరావాస బాధ్యతను అయిదు కోట్ల ఆంధ్రులం తీసుకుందాం

• పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ సెస్ ను నేను ప్రతిపాదిస్తున్నాను
• వైసీపీ చేసిన మోసాలతో పోలవరం నిషేధిత ప్రాంతమైంది
• పునరావాసానికి నిధులు కేటాయించకుండా జగన్ నాటకం
• 2027 కల్లా ప్రాజెక్టు పూర్తి చేసుకుందాం
• శ్రీ మోదీని వ్యక్తిగతంగా కలిసి పునరావాసానికి సాయం అడుగుతాను
• జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చాడు
• మన సొంత ఆస్తులను బలవంతంగా లాక్కునే కుట్ర
• ఉమ్మడి మ్యానిఫెస్టోకు బీజేపీ పెద్దల ఆశీస్సులు ఉన్నాయి
• పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం వారాహి విజయభేరి సభలో శ్రీ పవన్ కళ్యాణ్

‘ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ ని సస్యశ్ యామలం చేసే పోలవరం ప్రాజెక్ టు పూర్తి చేయడం అనేది కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం . పోలవరం ప్రాజెక్ టును నిర్మిం చడానికి కేంద్రం సుము ఖంగానే ఉంది. అయితే పోలవరం ప్రాజెక్ టు నిర్మా ణానికి నిర్వా సితు లైన 1.6 లక్షల మందికి పు నరావా సం కల్పిం చడం అనేది ప్రాజెక్ టులో కీలకమైన విషయం. దీనికోసం సుమారు రూ. 33వేల కోట్లు ఆర్ అండ్ ఆర్ ప్ యాకే జ్ అవసరం అవుతుం ది. దీనిని రాష్ట్ర ప్రభుత్వం తగి న మొత్తం లో భరిం చాలి. వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ టును ఒక ఏటీఎంలా వినియోగిం చుకుం ది తప్పితే … ప్రాజెక్ టు పూర్తికి కనీసం చొరవ చూపలేకపోయిం దని జనసేన అధ్య క్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆవేదన వ్య క్తం చేశారు. రాష్ట్రం లోని ప్రజలందరికీ తా గు, సాగు నీరు అందిం చే అద్భు తమైన పోలవరం ప్రాజెక్ టును వేగంగా నిర్మిం చుకోవా లంటే మొదట ప్రాజెక్ టు కోసం తమ భూము లు, ఆవా సాలు త్యాగం చేసిన గి రిజను లు, గి రిజనేతరులకు తగి న న్ యాయం జరగాలన్నా రు. దీని కోసం ఆర్ అండ్ ఆర్ ప్ యాకే జీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందిం చేలా ప్రత్యే క సెస్ ను విధిం చే ప్రతిపాదనను చేస్తున్నాసు్తనానినని చెప్పా రు. రాష్ట్రం లోని ప్రజలంతా భావి తరాలకు అద్భు తమైన ప్రాజెక్ టును అందించేం దుకు వా రే చొరవ తీసుకొని ప్రతి వస్తు వు కొను గోలులో ఒక పైసా చొప్పు న పోలవరం ఆర్ అండ్ ఆర్ సెస్ నిధికి సొమ్ము లు అందిం చాలన్నా రు. ఇలా 6 నెలలు సెస్ నిధికి డబ్ బు జమ అయితే ప్రాజెక్ టును 2027 కల్లా పూర్తిస్థాయి లో నిర్మిం చుకోవచ్చని ఆశాభావం వ్య క్తం చేశారు. మంగళవా రం పోలవరం నియోజకవర్గం కొయ్య లగూడెం లో నిర్వహిం చిన వా రాహి విజయభేరి సభలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిం చారు. ఈ సందర్భం గా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… “గత ప్రభుత్వ హయాం లో పోలవరం ప్రాజెక్ టు నిర్మా ణం 72 శాతం మేర పూర్తయ్యిం దని లెక్క లు చెబుతున్నాయి . మిగి లిన ప్రాజెక్ టును పూర్తి చేయకుం డా వైసీపీ ప్రభుత్వం వచ్చి న వెం టనే రివర్స్ టెం డరిం గ్ అంటూ కొత్త విధానాల పేరు చెప్పి ప్రాజెక్ టును అటకెక్కిం చారు. నిధులు అవసరం అయి నప్పు డల్లా చిన్న చిన్న పను లు చేసుకొని బిల్లు లు పెట్ టుకోవడం కేం ద్ర నుం చి నిధులు తెచ్చు కోవడం వైసీపీ ప్రభుత్వా నికి అలవా టుగా మారిం ది. అవసరానికి డబ్ బు ఇచ్చే కల్పతరువులా, ఏటీఎం యంత్రం లా వైసీపీకి పోలవరం ఉపయోగపడిం ది తప్పితే మరే రకంగా ప్రయోజనం లేదు. ప్రజలకు సంబంధిం చిన అతి పెద్ద ప్రాజెక్ టును , ఆంధ్రప్రదేశ్ కు తలమానికంగా మారే అద్భు త ప్రాజెక్ టు నిర్మా ణాన్ ని వైసీపీ పూర్తి నిషేధిత ప్రాం తంగా చేసి అక్క డ ఏమీ జరుగుతుందో కూడా బయటకు వా రు తెలుసుకోలేని విధంగా చేసిం ది. పెద్ద పెద్ద కంపెనీలు పేరుతో ప్రాజెక్ టు పూర్తవుతుం దని భ్రమలు కల్పిం చి పాలన చేసిం ది. ప్రాజెక్ టు గురిం చి మంత్రులను అడిగితే వెటకారపు సమాధానాలు, వెకి లి భావా లు పలికిం చడం తప్ప ప్రాజెక్ టు గురిం చి ఎప్పు డు మాట్లాడిం ది కూడా లేదు.


• మన ప్రాజెక్ టు నిర్మా ణానికి మనమే ముందుకు కదులుదాం
వైసీపీ పాలనలో మద్యం అమ్మకాల్లో రూ. 41వేల కోట్లు , ఇసుక దో పిడీ లో రూ. 45 వేల కోట్లు పక్కదా రి పట్టిం ది. జగన్ ప్రభుత్వ అవినీతిలో వీటిలో ఒకటి మినహాయిం చినా పోలవరం ప్రాజెక్ టు ఆర్ అండ్ ఆర్ ప్ యాకే జీ పూర్తయ్యే ది. వీరి అవినీతి పక్క న పెడితే పోలవరం ఎప్పు డో ప్రజలకు అందుబాటులోకి వచ్చే ది. రాష్ట్రాన్ ని అన్ ని విధాలా దో చుకుతినడం తప్ప వైసీపీ చేసిం ది ఏమీ లేదు. కేం ద్ర పెద్దలను పోలవరం గురిం చి అడిగితే ఆర్ అండ్ ఆర్ ప్ యాకే జ్ సంక్లిష్టత తెలియజేశారు. ప్రాజెక్ టు నిర్మా ణం కంటే పు నరావా స కార్య క్రమాలు పూర్తి చేయడం ప్రధానమని చెబుతున్నా రు. రాష్ట్రాన్ ని బంగారం చేసే ఇలాం టి ప్రాజెక్ టును నిర్మిం చుకోవడం 5 కోట్ల ఆంధ్రుల బాధ్య తగా తీసుకుందాం . ప్రాజెక్ టు ముంపు లో సర్వం కోల్పోయి ఊళ్లకు ఊళ్లు ఖాళీ చేసిన గి రిజను లకు అండగా నిలిచే బాధ్య తను మనం తీసుకుందాం . దీని కోసం కూటమి ప్రభుత్వం లో పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్ యాకే జ్ ప్రత్యే క సెస్ ను చాలా స్వల్పం గా విధిం చి నిధుల సమీకరణ చేయడం ఒకటే దీనికి దా రి. ప్రజల వద్ద నుం చి పైసా పైసా కూడబెట్టి ప్రాజెక్ టు నిర్మా ణానికి ముం దడుగు వేస్తాం . ఈ సెస్ నిధికి మొదటగా నేనే ముం దుకు వస్తున్నాను . నా సొం త డబ్ బు రూ. కోటిని మొదటగా పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్ యాకే జ్ సెస్ నిధికి జమ చేస్తాను . ప్రజలు కూడా దీనికి సహకరిం చి పూర్తి గా ఆలోచిం చి నిర్ణయం తీసుకోవా లని కోరుతున్నాను . పు నరావా స ప్ యాకే జీ విషయంలో రాష్ట్రాన్ ని ఆదుకోవా లని కేం ద్రాన్ ని ప్రత్యే కంగా కోరుతాను . శ్రీ మోదీ గారితో నాకు ఉన్న సాన్ నిహిత్యాన్ ని ఉపయోగిం చుకొని ఆర్ అండ్ ఆర్ ప్ యాకే జీకి తగి న సాయం అందిం చాలని కోరుతాను . ఆరు నెలల్లో సెస్ ద్వా రా సేకరింరించిన సొమ్మును పు నరావా సానికి వినియోగిం చి 2027 కల్లా పోలవరంతో పాటు అను బంధ ప్రాజెక్ టులు పూర్తి చేసే బాధ్య త తీసుకుందాం .
• తండ్రి లేని బి డ్డకు .. ఊళ్లు లేని బి డ్డల వ్య ధ కనిపిం చలేదు
వైసీపీ ప్రభుత్వం లో జలవనరుల శాఖ మంత్రికి నీళ్ల గురిం చి తెలియదు. పోలవరం ప్రాజెక్ టు బతు కు వ్య ధలు కనిపిం చవు. ఏ మనిషి అయి నా అడవుల్లోకి ఎందుకు వెళ్లాలి అనుకుంటా డు.? ఈ వ్య వస్థల మీద పాలకుల మీద నమ్మకం కోల్పోయి నప్పు డు ఏమీ చేయలేనని నిస్సహాయ స్ థితిలో ప్రత్యామ్నా యం కోరుకుంటా డు. ప్రతి సభలోనూ తండ్రిలేని బి డ్డను అని చెప్పు కొనే జగన్ కు … పోలవరం ప్రాజెక్ టు ముంపు లో ఊళ్లు లేని బి డ్డలు, రోడ్డు న పడ్డ బి డ్డలు కనిపిం చలేదా ..? పోలవరం ప్రాజెక్ టు నిర్మా ణం విషయంలో గి రిజను లు చెట్ టుకొకరు, పు ట్టకొకరు అయి పోయారు. రూ. 33 వేల కోట్ల ఆర్ అండ్ ఆర్ ప్ యాకే జ్ ఇవ్వడానికి ముం దుకు రాని వైసీపీ ప్రభుత్వం … ప్రభుత్వ కార్ యాలయాలకు పార్టీ రంగులు వేసేం దుకు రూ.1300 కోట్లు , మళ్లీ వా టిని తొలగించేం దుకు మరో వెయ్యి కోట్లు ఖర్చు చేసిం ది. ఈ డబ్ బును ఆర్ అండ్ ఆర్ ప్ యాకే జీకి ఖర్చు చేసినా కొం దరికైనా న్ యాయం జరిగేది. వైసీపీ ప్రభుత్వం లో మద్యం ఆదా యంలో జగన్ సంపాదించిందించింది ఆర్ అండ్ ఆర్ ప్ యాకే జీ కంటే చాలా ఎక్కు వ. ఆ సంపాదిం చిన సొమ్ము నే ఓట్లు కొను గోలు చేయడానికి ఉపయోగిస్తున్నా డు. మనం దీనిపై ఆలోచిం చాలి.
• ఈబీసీ రిజర్వే షన్లలో కాపు లకు ఎందుకు న్ యాయం చేయలేదు?
రాష్ట్రం లో ఏ ఉద్య మాలు జరిగి నా వైసీపీ నాయకులు దా నిలో దూరి నాశనం చేస్తా రు. కాపు రిజర్వే షన్లు సాధ్యం కాదని చెప్పి న వ్య క్తికి కాపు నాయకులు మద్దతు పలుకుతా రు. కాపు రిజర్వే షన్లు అనేది కేంద్రం పరిధిలో ఉందని అది రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కాదని ఇప్పు డు చెబుతున్నా రు. అలా అయితే కేంద్రం ఇచ్చి న ఈబీసీ రిజర్వే షన్లలో 10 శాతంలో కనీసం 5 శాతం కూడా కాపు లకు ఎందుకు ఇవ్వలేదు. 5 శాతం కాదు కదా .. 0.5 శాతం కూడా కాపు లకు ఎందుకు ఇవ్వలేదో వైసీపీ నాయకులను ప్రశ్నిం చాలి. చిం తలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ టు ఈ ప్రాం తంలో ఎంతో మందికి ప్రయోజనం చేకూర్చే ది. దీనిని జగన్ కావా లనే ఆపేశాడు. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వా రా కొన్ ని సామాజికవర్గా లకు చెం దిన భూము లకు నీరు అందుతుం దనే అక్క సుతో ప్రాజెక్ టు మొత్తం ఆపేశాడు అంటే అతడికి కొన్ ని వర్గా ల మీద ఇంత ద్వే షం ఎందుకో అర్ధం కాదు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.