పుస్తక పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించిన జ్యోతుల శ్రీనివాసు

పిఠాపురం, గొల్లప్రోలు మండలం దుర్గాడగ్రామం నందు జిల్లా గ్రంధాలయ సంస్థ ఆధ్వర్యంలో దుర్గాడ గ్రామంలో పుస్తక పంపిణీ కేంద్రాన్ని జనసేన నాయకులు, సాయిప్రియ సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాసు సోమవారం ప్రారంభించారు . ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ ప్రభుత్వం వారు ఈ యొక్క పుస్తక పంపిణీ కేంద్రానికి నెలకు 3000 రూపాయలు ఇచ్చి గౌరవ వేతనంతో పుస్తక నిక్షిప్త కేంద్ర కేర్టేకరిని నియమించారు . కేంద్ర కేర్టేకరికి జిల్లా గ్రంథాలయ సంస్ధ వారు ఇచ్చే గౌరవవేతనం సరి పోదనే కారణంగా కేంద్ర కేర్టేకరికి అదనంగా జ్యోతుల శ్రీనివాసు ప్రతి నెల తన సొంత నిధులు రూ:2000/-అక్షరాల రెండువేల రూపాయిలు(సంవత్సరానికి 24000/-అక్షరాల రెండు లక్షల రూపాయిలు) చెల్లిస్తానని హామి ఇచ్చారు . పుస్తక పంపిణీ కేంద్రానికి బిల్డింగ్ సదుపాయం లేకపోవడం వల్లన సాయిప్రియసేవాసమితి ద్వారా జ్యో తుల శ్రీనివాసు భవనంను+ప్రతి నెల కరంటుబిల్లు , త్రాగునీరు , రూపాయలు 2,00,000/- అక్షరాల రెం డులక్షల రూపాయిలు విలువ కల్గి న దుర్ గాడ పు స్తకాలను పంపి ణీ కేం ద్రానికి డొనేషన్ గా ఇవ్వ డమైనదని. ప్రభుత్వం వారు దుర్ గాడ గ్రామంలో ఉప గ్రం థాలయము ను ఏర్పా టు చేసినట్లయితే సదరు కార్యా లయానికి కూడా మేము వసతి సౌకర్యం ఇతర అవసరాలకు వసతులు కల్పిం చడం జరు గుతుం దని అన్నారు . ఈ కేంద్రం నందు ఇప్పటి కే పు స్తక అరమరలు, ఇతరపు స్తకాలను సా యిప్రియ సేవాసమి తి సమకూర్చ డం జరి గిం దని కావున దుర్ గాడ గ్రామప్రజలు, దుర్ గాడ పరి సర గ్రామాల ప్రజలు, విద్యా ర్థులు పోటీ పరీక్షలకు హజరయ్యే వారు ఈ గ్రం థాలయం నందు పు స్తకము లు చదివి సద్వి నియోగపర్చు కోవాల్సిం దిగా ఆయన ప్రజలను ఉద్దే శిం చి మాట్లాడారు . ఈ కార్యక్రమంలో దుర్ గాడ గ్రామ పు స్తక పఠన కేం ద్ర కేర్ టేకరి ఎం.అనంత లక్ష్మి, రావుల తాతారావు, పంపన బావనర్సి , మేడిబోయిన సత్యనా రాయణ, జ్యో తుల వాసు, వడ్లమూరి నా గేశ్వ రరావు, కీర్ తి చిన్న జ్యో తులు గణపతి, జ్యో తుల శి వశంఖర్, బొమ్మి డి సత్యనా రాయణ, విప్పర్ తి కృపాకర్, విప్పర్ తి శ్రీను, విప్పర్ తి సా లమన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.