రాజంపేట జనసేన పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ రాజంపేటకు వచ్చినటువంటి బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వ రిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించడం జరిగినది. ఈ సందర్భంగా మలిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ రాజంపేట నియోజకవర్గనికి , రాజంపేట పార్లమెంటుకు జరిగిన అన్యాయాన్ని వివరించడం జరిగింది. రాజంపేటలో సరైన డయాలసిస్ సెంటర్ లేక నెలకు 30 మంది చనిపోతున్నారని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా గవర్నమెం ట్ హాస్పి టల్లో ఎమర్జెన్సీ వార్డు లేక ఎంతోమంది ప్రా ణాలు కోల్పో తున్నా రని తెలియజేయడం జరిగిం ది. అదేవిధంగా అన్నమయ్య డ్యాం తెగిపోయి ఎంతోమంది పేదవా రు ఈరోజుకి కూడా తాత్కాతాకీలిక షెడ్లలో ఉంటూ దుర్భ ర జీవితం గడుపుతున్నా రని తెలియజేశారు. పురందేశ్వ రి రాజంపేట సమస్య లను ప్రధానమంత్రి దృష్టికి తీసుకె ళ్లి అన్నమయ్య డ్యాం వరద బాధితులకు న్ యాయం చేయాలని మలిశెట్టి వెం కటరమణ కోరారు. ఈ కార్య క్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత కార్య దర్ శి రాటా ల రామయ్య , జనసేన నాయకు లు భాస్క ర పంతులు, ఆచారి, కి షోర్, చౌడయ్య , జనసేన వీర మహి ళ జడ్డ శిరీష తదితరులు పాల్గొన్నా రు.