పిఠాపురం నియోజకవర్గం : జనసేన పిఠాపురం తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ అదేశనుసారం పి. ఎస్. ఎన్. మూర్తి టీమ్ ఆధ్వర్యంలో గొల్లప్రోలు ఇ.బి.సి. కాలనిలో ఘనంగా అంతర్ జాతీయ దివ్యాంగుల దినోత్సవ నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా 10 కుటుంబాలకు 10 బియ్యం బస్తాలు పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలో ప్రజలు హర్షం వ్య క్తం చేసారు. ఈ కార్యక్రమంలో పిండి శ్రీనువాస్, కోలా దుర్గాదేవి పెంకే జగదీష్, వినకొండ అమ్మాజీ, సారధి , బీసీ నాయకులు వై శ్రీనువాస్, పబ్బి రెడ్డి దుర్గా ప్రసాద్, నామ శ్రీకాంత్, దొంతమూరు జనసేన నాయకులు కర్రి హరి బాబు, చింతల శశి, పల్లా సందీప్, గుడాల ఏడు కొండలు, గుడాల విష్ణు, చక్రవర్తుల దన, చక్రవర్తుల స్వామి, గుండే రాజు , బండి శ్రీను, వాసం శెట్టి రాము, దిబ్బిడి రాజు , కొత్త రాజు , బల్లపాటి స్వామి తదితరులు పాల్గొన్నారు.