రాజానగరం నియోజకవర్గం : రాజానగరం మండలం, పాత వెలుగుబంధ గ్రామంలో కీ .శే నురుకుర్తి అప్పా రావు ఇటీ వల స్వర్గస్ తులైరానే విషయం స్థానిక జనశ్రేణుల ద్వా రా తెలుసుకుని హుటా హుటిన పాత వెలుగుబంధ చేరుకుని కుటుం బం సభ్యు లను పరామర్శిం చిన జనసేన పార్టీ ఇంచార్జ్ బత్ తుల బలరామకృష్ణ, జనసేన పార్టీ నా సేన కోసం, నా వంతు కమిటి కో-ఆర్ డినేటర్ శ్రీమతి బత్ తుల వెం కటలక్ష్మి. అనంతరం రాజానగరం నియోజకవర్గం , రాజానగరం మండలం, పాత వెలుగుబంధ గ్రామంలో కీ .శే నురుకుర్తి దుర్గా రావు ఇటీ వల స్వర్గస్ తులైరానే విషయం స్థానిక జనశ్రేణుల ద్వా రా తెలుసుకుని హుటా హుటిన పాత వెలుగుబంధ చేరుకుని వారి కుటుం బం సభ్యు లను పరామర్శిం చిన జనసేన పార్టీ ఇంచార్జ్ బత్ తుల బలరామకృష్ణ, జనసేన పార్టీ నా సేన కోసం, నా వంతు కమిటి కో-ఆర్ డినేటర్ శ్రీమతి బత్ తుల వెం కటలక్ష్మి ఈ కార్య క్రమంలో వారి వెం ట జనసేన పార్టీ నాయకులు, జనసేన పార్టీ కార్య కర్తలు, పాత వెలుగుబంధ గ్రామ నాయకులు, కుటుం బం సభ్యులు పాల్గొన్నారు.