జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో నాలుగు రోజులపాటు చేపట్టాల్సిన పర్యటన వాయిదా పడిందని ఆయన రాజకీయ కార్యదర్శి శ్రీ పి .హరిప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు. శ్రీ పవన్ కళ్యా ణ్ గారు ప్రయాణిం చే హెలికాప్టర్ దిగేం దుకు అను మతు ల విషయంలో ప్రభుత్వ అధికారులు అడ్డం కులు సృష్టిస్ తున్నా రు. ఆర్ అండ్ బి అధికారుల ద్వా రా అను మతు లకు సాకులు చూపిస్ తున్నా రు. భీమవరంలో ఇదే ఇబ్బం దులు తీసుకురావడంతో పర్య టన వాయిదా వేశారు. కాకినాడలో సమావేశానికి ఆ నగరంలో ఉన్న హెలిపాడ్ కోసం అను మతి కోరితే అంగీకరిం చలేదు. అక్కడికి 30 కి.మీ. దూరంలో ఉన్న గొల్లప్రోలులో దిగాల్ సిన పరిస్థితి ఉంది. ఇలాం టి అవాం తరాలు కల్పిస్తుం డటంతో పర్య టన వాయిదా వేయాలని నిర్ణయిం చారు. అను మతు ల విషయంలో ప్రభుత్వం కలిగిస్ తున్న ఆటంకాలపై న్యా యపరంగా ముం దుకు వెళ్లాలని పార్ టీ లీగల్ సెల్ కు శ్రీ పవన్ కళ్యా ణ్ గారు సూచిం చారు. ఉమ్మడి తూర్పు , పశ్చి మ గోదావరి జిల్లాల్లో పర్య టనలు చేసే తేదీలను త్వరలో వెల్లడిస్తా రు.
• మంగళగిరిలో సమావేశాలు
నాలుగు రోజులపాటు భీమవరం, అమలా పురం, కాకినాడ, రాజమండ్రిల్లో చేపట్టాల్ సిన సమావేశాలను మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యా లయంలో నిర్వహించనున్నారు. పార్టీ ముఖ్య నాయకులతో భేటీకి ఏర్పాట్లు చేశారు. వాటిని పార్టీ కేంద్ర కార్యాలయంలో చేపడతారని శ్రీ పి .హరిప్రసాద్ స్పష్టం చేశారు.