ముమ్మిడివరం: రాష్ట్ర జనసేన పార్టీ పిఎసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఐపోలవరం మండలం పోలవరం గ్రామంలో అనారోగ్యంతో హైదరాబాద్లో చికిత్స పొందుతున్న చీకురుమిల్లి సత్యనారాయణ కుమారుడు నాగేంద్రకు పోలవరం జనసేన నాయకులు, గ్రామాకమిటి ఆధ్వర్యంలో 10,000 హాస్పిటల్ ఖర్చుల నిమ్మిత్తం అందచేశారు. అలాగేటి. కొత్తపల్లి గ్రామానికి చెందిన జనసేన నా యకులు ముమ్మి డివరం శేఖర్ ఇల్లు అకాల వర్షం కారణంగా కూలిపోయిం ది వారికి 25 కేజీల రైస్ ప్యా కెట్ అందచేసి అన్ని విధాలా ఆదుకుంటాం అని చెప్పా రు. అదే గ్రామంలో కరంట్ స్థం భం పడిపోయే పరిస్థి తిలో ఉంటే దాన్ని అధికారుల దృష్టి కి తీసుకువె ళ్లి వెం టనే సమస్య పరిష్కరించా లని కోరారు ఐ పోలవరం మండలం దుప్పి లంక గ్రామంలో ఇటీవల ప్రమాదవసాత్ తు గాయపడి ఇంటిదగ్గర కోలుకుం టున్న ఉద్దీ స కృష్ణ మూర్తి ని పరామర్శించా రు. వీరివెం ట మండల అధ్య క్షులు మద్దిం శెట్టి పురుషోత్తం , దేవు రాం బాబు, రాయపురెడ్డి బాబీ, పితాని రామకృష్ణ, బొం తు కనకారావు, దూడల స్ వామి, రే వు లక్ష్మి కళ, పితాని రాజు, సవరపు వెం కట్, పెన్నాడ శి వ, వంగా సీ తారాం , వాసంశెట్టి బాబ్జి , పా టి శ్రీను, నరాలశెట్టి రాం బాబు, నిమ్మకాయల సత్యనా రాయణ, పలివె ల వెం కటేశ్వ రరావు, మట్టా ఏసుబాబు, చిక్కా ల సత్యనా రాయణ, గాలిదేవర వీరభద్రరావు, మామిడా ల లక్ ష్మణ మూర్తి , కాశి భాస్కరరావు, పూలపకూర రమణ మొదలగువారు పాల్గొన్నారు.