కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామం తారక రామ నగర్ ప్రాంతానికి చెందిన వైసీపీ నాయకులు నాగోజు చిన్నా , పెంటబోయిన నాగరాజుల నాయకత్వంలో జనసేన యువ నాయకులు శాండీ ఆధ్వర్యంలో 20 మంది యువకులు నేడు కాకినాడ గొడరిగుం టలో జనసే న పార్టీ పి ఏసి సభ్యు లు, కాకినాడ రూరల్ ఇంచా ర్జ్ పంతం నానాజీ సమక్షంలో జనసే న పార్టీలో చేరారు . వీరందరికి పార్టీ కండువాలు వేసి సా ధారంగా ఆహ్వా నం పలి కారు . ఈ కార్య క్రమంలో జనసే న నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.