ఏలూరు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చి న ఆంధ్రప్రదేశ్ భూమి హక్కు ల యాజమాన్య చట్టం (2022 చట్టంను ) అమల్లో కి తీసు కువస్తే ప్రజానీకా నికి జరిగే నష్టాన్ ని అనర్ధా లను తెలియజేస్తూ గత కొద్ది రోజులుగా న్యా యవాదులు జిల్లా కోర్టు నందు విధుల బహి ష్కరణ, రి లే నిరాహారదీక్ష రూపంలో ఈ చట్టాన్ ని రద్దు చేయాలని ఉద్య మాన్ ని ముం దుకు తీసు కువెళ్లడం జరిగింది . దీనిలో భాగంగా గురువారం నిరసన ప్రకార్డు లతో బైక్ ర్యాలీ అలాగే ముఖ్య కూడలిలో మానవహారం నిర్వ హిం చడం జరిగింది . ఈ కా ర్య క్రమానికి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్ప ల నా యుడు, తెలుగుదేశం పార్టీ ఇంచార్జీ బడేటి రాధాకృష్ణయ్య (చంటి ) ఏలూరు బార్ అసోసియేషన్ న్యా యవాదులను కలసి తమ సంఘీభావాన్ ని తెలియజేశారు.