నెల్లిమర్ల నియోజకవర్గం : నెల్లిమర్ల మండలం, మన ఊరిలో జనవాణి కార్యక్రమంలో భాగంగా ఆదివారం నెల్లి మర్ల ని యోజకవర్గం , గుశిని పంచాయతీలో చల్లమల్లపేట గ్రామాన్ని ని యోజకవర్గం ఇంచార్జ్ శ్రీమతి లోకం మాధవి సందర్శిం చారు. గ్రామంలో ప్రజలకు తమని తాము పరిచయం చే సుకుం టూ ప్రజాసమస్య లను విం టూ రాబోయే సార్వత్రిక అసెంబ్లీ ఎన్ని కలలో వారు గెలిచిన వెం టనే మరెన్నో బహుళజాతి సంస్థలను నెల్లి మర్ల ని యోజకవర్గాని కి తీసుకువచ్చి ప్రతీ ఒక్క ని రుద్యో గులకు వారి విద్యా ర్హతలను బట్టి వారికి తగి న జీవనోపాధి కల్పిస్తా నని హామీ ఇచ్చా రు. త్రాగునీ టి సమస్య లు మరియు డ్రైనేజీ సమస్య లు గురిం చి ప్రజలు ప్రస్తా విస్తూ ఉండగా ప్రతీ వాడలో ఇదే సమస్య విం టూ ఉన్నా ను. అసలు ప్రభుత్వ యంత్రాం గం ఏమి చేస ్తుం ది అని మండి పడ్డా రు. మరియు మన జనసేన ప్రభుత్వం వచ్చా క ప్రజలందరికీ త్రాగునీ టి సమస్య మరియు డ్రైనేజీ సమస్య లేకుం డా పూర్తిస్థా యిలో ప్రజలందరికీ మరిం త మెరుగుగా సేవలు అందించేం దుకు జనసేన ప్రభుత్వం సి ద్ధం గా ఉందన్నా రు. సీని యర్ సి టీజన్ల నుం డి ప్రభుత్వ తీరు మరిం త మెరుగుపడేలా సలహాలను తీసుకున్నా రు మరియు వారు మరిం త ఉత్సా హంగా పని చేసి పుట్టి న జన్మభూమి రుణం తీర్చుకుంటా నని సె లవిచ్చా రు. ఈ కార్య క్రమంలో కరుమజ్ జి గోవిం ద్, సురేష్, వాసు, శేఖర్, నాగరాజు, రామచంద్ర, శి వాజీ, యశ్వం త్, నాయుడు, బద్రి, కోటేశ్వరరావు, రేవల్ల రమణ పాల్గొన్నారు.