నెల్లిమర్ల, జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా శ్రీమతి లోకం మాధవిని ప్రకటించిగా ఆదివారం నెల్లిమర్లలో కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి నెల్లిమర్ల నలుమూలల నుండి పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు జనసైనికులు, మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీమతి లోకం మాధవి మాట్లాడుతూ ఇది మనం చేసుకున్న అదృష్టమని పవన్ కళ్యాణ్ నోటివెంట మొదటి పేరు నెల్లిమర్ల నియోజకవర్గం రావడం ఇప్పటివరకు మనం చేసిన కష్టం యొక్క ఫలితమే అని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఈ జగనాసురుడిని, వైకాపా ప్రభుత్వాన్ని దింపే విధంగా అందరూ కృషి చేయాలని తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో చేయవలసిన కార్యా చరణ, తెలుగుదేశం పార్టీ నేతలతో, కార్యకర్తలతో, ఎలా ముందుకు సాగాలి అనేదానిపై నాయకులకు జనసైనికులకు దిశా నిర్దే శం చేశా రు. ఎన్ నికలకు సంసిద్ధం కావా లని ఈ రెం డు నెలలు అహర్ నిశలు శ్రమిం చి పార్టీ యొక్క గాజు గ్లా స్ గుర్తు ని ప్రజల్లో కి బలంగా తీసు కొని వెళ్లి చెప్ పాలని వివరిం చారు. మన ప్రభుత్వం రావడం ద్వా రా మన ప్రాం త సమస్య లు తీరుతాయని, లేని ఎడరా తన సొం త ఖర్చు తోనైనా ప్రాం తాభివృద్ ధికి తోడ్ప డుతానని తెలిపారు. ఈ కార్య క్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు, తెలుగుదేశం నాయకులు, కార్య కర్తలు పాల్గొన్నారు.