కాకినాడ రూరల్: తూర్పు గోదావరి జిల్లా లారీ యూనియన్ మాజీ అధ్యక్షులు దుగ్గన బాబ్జి వైస్సార్సీపీ పార్టీకి రాజీనామా చేసి మంగళవారం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరినేడు కాకినాడ విచ్ చేసిన సందర్బంగా కాకినాడలో ఘన స్వాగతం పలికిన జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కాకినాడ రూరల్ ఇంచార్జ్, సిటీ ఇంచార్జ్లు పంతం నానాజీ, ముత్తా శశిధర్, తోట సుదీర్ తదితరులు.