రాజానగరం: రాష్ట్రంలో ప్రస్తుసుతెత అధికార పార్టీ నాయకులు చేస్తు న్న అన్యా యాలు, అక్రమాలు, దౌర్జన్యా లు, ఆడపడుచులపై జరుగుతున్న అరాచకాలు చూసి ఈ నీచపు ప్రభుత్వం పై విసుగుచెంది, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యా ణ్ గారి ఆశయాలు, సిద్దాందాదాెంతాలు నచ్చి రాజానగరం నియోజకవర్గం లో బత్తు ల బలరామకృష్ణ నిత్యం ప్రజాక్షేమం కోసం పాటు పడుతున్న విధానం నచ్చి రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామంలో జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ, నా సేన కోసం నా వంతు కో-ఆర్డి నేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో జాయిన్ అయిన 60 మంది వీరమహిళలు. వీరందరికీ బత్తుల వెంకటలక్ష్మి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్య క్రమంలో దివాన్ చెరువు గ్రామ జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.