రాజానగరం, భారీ తుఫానుని సైతం లెక్కచేయకుండా రాజానగరం మండలం తోకాడ గ్రామంలో మూడవ రోజు జనం కోసం జనసేన మహాపాదయాత్ర ఉదృతంగా సాగడం జరిగింది. జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి, వారి కుమార్తెలు ప్రత్యూషా దేవి, వందనాంబికలకు హారతులు పడుతూ గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలకడం జరిగింది. ముందుగా గ్రామంలో ఉన్న డా.బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహానికి, బాబు జగజ్జీ వన్ రామ్ విగ్రహాలకు పూలమా ల వేసి నివాళు లు అర్పిం చారు. జనంకోసం జనసేన మహా పాదయాత్రలో భాగంగా రాజానగరం మండలం తోకాడ గ్రామంలో భారీ వర్షాన్ ని సైతం లెక్కచేయకుండా ప్రతి ఇంటి కి, ప్రతి గడపకి వెళు తూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యా ణ్ ఆశయాలను, లక్ష్యా లను ప్రజలకు వివరిస్తూ జనసేన పార్టీ కరపత్రం , బ్యా డ్జ్, కీచైన్లను పంచుతూ రాబోయే 2024 ఎన్ నికలలో జనసేన పార్టీ గుర్తు గాజు గ్లా సు పై ఓటు వేసి జనసేన పార్టీని గెలిపించి పవన్ కళ్యా ణ్ ని ము ఖ్యమంత్రిని చేసి మన భావితరాలకు మంచి భవిష్యత్తు ను ఇద్దా మని ఈ సందర్భం గా బత్తు ల తెలి పారు. గ్రామ ప్రజలు స్వచ్ఛం దంగా ముందుకొచ్చి ఏకపక్షం గా మద్దతు తెలి యజేసి, రానున్న ఎన్ నికల్లో పూర్తి గా జనసేన పార్టీ పక్షా న నిలబడి బత్తు ల బలరామకృష్ణ నాయకత్వాన్ ని బలపరుస్తా మని యువత కేరిం తలతో, అడుగడుగు న మహి ళల హారతులతో జనసేన పార్టీకి బ్రహ్మరథం పట్టే లా సుదీర్ఘం గా సాగిం ది. రాజానగరం నియోజకవర్గంలో ము నుపెన్న డు లేని విధంగా పార్టీ బలో పేతానికి ఎంతో కృషి చేస్తూ నిత్యం జనంలో నే ఉంటూ ప్రజల కష్ట సుఖాల్లో ఎల్లపు డు తోడుగా ఉంటూ నాయకులు అంటే ఇలా ఉండాలి అని నిరూపించి న నాయకులు బత్తు ల బాలరామకృష్ణ, శ్రీమతి బత్తు ల వెం కటలక్ష్మి. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, తోకాడ గ్రామ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు భారీగా పాల్గొన్నారు.