డబుల్ ఇంజన్ సర్కారుతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం

• యువత ఆకాంక్షను నెరవేర్చడంలో పాలకులు విఫలం
• పేపర్ లీక్ చేసి నిరుద్యోగుల ప్రాణాలతో చెలగాటం ఆడారు
• కడుపు మండిన యువతకు జనసేన అండగా ఉంటుం ది
• రాజకీయాలు వేరు … స్ నేహాలు వేరు
• అన్ని పార్టీల్ లో స్ నేహితులు ఉన్నా … నా మద్దతు శ్రీ నరేం ద్ర మోడీకే
• హైదరాబాద్ చుట్టు పక్కలే అభివృద్ ధి జరిగిం ది.. పల్లెల పరిస్ థితి దయనీయంగా ఉంది
• ప్రతీ పల్లె అభివృద్ ధి చెం దాలంటే బీజేపీ- జనసేన అధికా రంలోకి రావాలి
• కొత్తగూడెం బహిరంగ సభలో జనసేన అధ్య క్షులు శ్రీ పవన్ కళ్యా ణ్

‘తెలంగాణ రాష్ట్రం లో ఉన్న పోరాట స్ఫూర్తి దేశమంతా ఉంటే అవినీతి పారిపోయేది. నీళ్లు, నిధులు, నియామకా లే ప్రధాన అంశంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిం చిం ది. తెలంగాణ ప్రత్యే క రాష్ట్రం గా ఏరాటై దశాబ్ద కా లం గడుస్తోం ది. ఇప్పటికీ రాష్ట్రం లో యువతకు సరైన న్యా యం జరగలేదు. లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా యి. జ్యా బ్ క్యాలెం డర్ సకా లంలో పూర్తి చేయలేకపోయారు. పేపర్ లీక్ చేసి నిరుద్యోగుల ప్రాణాలతో చెలగాటమాడార’ని జనసేన పార్టీ అధ్య క్షులు శ్రీ పవన్ కళ్యా ణ్ గారు అన్నా రు. ప్రభుత్వ అవినీతితో కడుపు మండి పోరాటం చేయాలని రోడ్ డు మీదకు వచ్చే యువతకు జనసేన పార్టీ అండగా ఉంటుం దని తెలిపారు. తెలంగాణ అభివృద్ ధి జరగాలన్నా , యువతకు ఉద్యోగ, ఉపాధి అవకా శాలు మెరుగవ్వా లన్నా డబుల్ ఇంజన్ సర్కా ర్ తోనే సాధ్య మని చెప్పా రు. ఎన్ని కల్ లో బీజేపీ, జనసేన పార్టీలు బలపరిచి న అభ్యర్ధు లను భారీ మెజా ర్టీతో గెలిపిం చాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా లోని నియోజకవర్ గాల్ లో బరిలో నిలిచి న జనసేన, బీజేపీ అభ్యర్థు ల తరఫున గురువారం కొత్తగూడెం పట్టణంలోని ప్రకా శం మైదానంలో ప్రచార సభ నిర్వహిం చారు. ఈ సభలో జనసేన పార్టీ రాజకీయ వ్య వహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నా దెం డ్ల మనోహర్ గారితోపాటు బీజేపీ జా తీయ నా యకుడు శ్రీ సునీల్ దియోధర్ పాల్గొన్నా రు. ఈ వేదిక నుంచి శ్రీ పవన్ కళ్యా ణ్ గారు ప్రసంగి స్తూ… “తెలంగాణ ఉద్య మ పోరాట స్ఫూర్తి తోనే ఆంధ్రలో రౌడీలు, గూం డాలను ఎదుర్కొంటు న్నా ను. దశాబ్ద కా లంగా నేను తెలంగాణ రాష్ట్రం లో తిరగకపోయినా ఈ ప్రాం తంలో జనసేన పార్టీ ఉంది అంటే దానికి కా రణం జన సైనికులు, వీరమహిళలే. ఇక్కడ ఎందుకు తిరగలేదు అని అందరూ అడుగుతున్నా రు. ఇప్పు డు అడిగే రోజు, పోరాడే రోజు వచ్చిం ది, నా కు పునర్జన్మను ఇచ్చి న నేల తెలంగాణ. మొన్న ప్రధాని గారితో కలిసి పాల్గొన్న సభలో నేను బీ ఆర్ ఎస్ పార్టీని ఒక్క మాట అనలేదు అని అంటు న్నా రు. అనలేక కా దు, ఆంధ్ర ప్రదేశ్ లో మాదిరి నేను ఇక్కడ పూర్తి స్థా యిలో తిరగలేదు. 1200 మందికి పైగా యువత బలిదానా లపై, పోరాటాలపై వచ్చి న రాష్ట్రం అందుకే నేను మాట్లా డలేదు, కా నీ జనసైనికులు, వీర మహిళలు పార్టీని బలంగా ప్రజల్ లోకి తీసుకెళ్లారు.


• నా ఇజం… హ్యూ మనిజం
కొద్ది మంది మీ ఇజం ఏమిటో అర్థం కా వడం లేదు. ఒకసారి బీజేపీతో జోడీకడతారు. ఇంకోసారి కమ్యూ నిస్టు లతో పొత్తు పెట్టుకుం టారు అని మాట్లా డుతున్నా రు. వారందరికీ నేను ఒకటే చెబుతున్నా ను. నా ఇజం హ్యూ మనిజం. వామపక్షాలు, బీజేపీతో స్ నేహం చేస్తా ను. సనా తన ధర్మం , సో షలిజంను పక్కపక్కనే పెట్టుకుం టాను. ఇందుకు నా కు తెలంగాణ ప్రాం తానికి చెం దిన దాశరథి రంగాచార్య గారే స్ఫూర్తి . ఆయన ఒక వైపు వేదాలను తెలుగులోకి అనువదిస్తూనే… మరోవైపు ఎరుపు రంగు విప్లవాన్ని గుండెల్ లో పెట్టు కొని పోరాటం చేశారు. ఆయన స్ఫూర్తి తో సనా తన ధర్మం , సో షలిజాన్ని నడపగలిగేది జనసేన పార్టీ మాత్రమే.
• ఘన స్వా గతం పలికి పి లిచి నందుకు ధన్య వాదాలు
నీళ్లు… నిధులు.. నియామకా లు నినా దంతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిం చిం ది. ప్రత్యే క తెలంగాణ రాష్ట్రం కోసం బీ ఆర్ ఎస్, కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు పని చేశాయి. 1200 మంది ఆత్మబలిదానా లు చేసుకున్నా రు. వారందరి గౌరవార్ధం గత రెం డు దఫాలు తెలంగాణ ఎన్ని కల్ లో పోటీ చేయలేదు. ప్రజలు పి లిస్తే నే రావాలని ఆ రోజు నిర్ణయిం చుకున్నా ను. ఇప్పు డు కొత్తగూడెం లో ఇంత ఘన స్వా గతం పలికి పి లిచి నందుకు ధన్య వాదాలు. ఏపీలో ఏ విధంగా అయితే తిరుగుతున్నా నో… వచ్చే ఏడాది నుంచి తెలంగాణలో కూడా పర్య టిస్తా ను. తెలంగాణ సార్వత్రిక ఎన్ని కల్ లో 119 స్థానాల్ లో 8 స్థానా లు జనసేన నా యకులు, మిగి లిన స్థానా లు బీజేపీ నా యకులు పోటీ చేస్తు న్నా రు. సమయాభావం వలన ఎక్కు వ నియోజకవర్ గాలు తిరగలేకపోతున్నా ను. ఎక్కడైతే బీజేపి అభ్యర్థు లు ఉన్నా రో అక్కడ జనసేన శ్రేణులు, జనసేన పార్టీ అభ్యర్థు లు పోటీ చేస్తు న్న చోట బీజేపీ శ్రేణులు మద్దతుగా నిలబడాలి. ప్రత్యే క రాష్ట్రం ఏర్పా టైతే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకా శాలు వస్తా యి. అద్భు తాలు జరుగుతాయని ఆశిం చాను. కా నీ జరగలేదు. నా కు అన్ని పార్టీల నా యకులతో పరిచయాలు ఉన్నా యి. కేసీఆర్ గారు అంటే గౌరవం ఉంది. కేటీఆర్ గారితో స్ నేహం ఉంది. రే వంత్ రెడ్డి గారు, వి. హనుమంత రావు గార్లతో పరిచయం ఉంది. అయినా సరే రాజకీయాలు వరకు నా మద్దతు శ్రీ నరేం ద్ర మోడీ గారికే ఉంటుం ది. కొన్ని వైసీపీ పాలసీలకు నా కుటుం బ సభ్యు లు మద్దతు తెలిపి న సందర్భా లు కూడా ఉన్నా యి. ఎవరి విధానా లు వారివి. స్ నేహం వేరు… రాజకీయాలు వేరు. 50శాతంకు పైగా ఉన్న బీసీలు ముఖ్య మంత్రిగా ఉండాలని కోరుకుంటు న్నా ను. అది చేయగలిగేది బీజేపీ మాత్రమే. బీజేపీతో పొత్తు కు ముఖ్య కా రణం కూడా అదే. తెలంగాణ ఎన్ని కల్ లో ముం దు 32 స్థానాల్ లో పోటీ చేయాలని అనుకున్న ాం. అయితే బీజేపీ బీసీ అజెం డాతో వస్తుం ది మద్దతు ఇవ్వా లని కోరితే వారితో కలిసి పోటీ చేస్తున్న ాం. బీజేపీ పాలిత ప్రాం తాల నుంచి ఇప్పటి వరకు 68 మంది ముఖ్య మంత్రులు వచ్చా రు. వారిలో 21 మంది బీసీలే. బీసీలకు రాజ్యా ధికా రం బీజేపీతోనే సాధ్యం .
• నిర్ణయం తీసుకుం టే వెనకడుగు వేయను
ప్రధాన మంత్రి మోడీ గారి నా యకత్వ పటిమపై అపారమైన నమ్మకం ఉంది. ఆయన నా యకత్వ లక్షణాలను అర్థం చేసుకున్నా ను కనుకే 2014లో ఆయన గుజరాత్ ముఖ్య మంత్రిగా ఉన్నప్పు డు కలిసి మీలాంటి నా యకుడు దేశానికి చాలా అవసరం అని చెప్పా ను. దక్షిణ భారతదేశం నుంచి మీకు ఎవరు మద్దతు తెలిపినా , తెలపకపోయినా నేను మాత్రం మీ వెన్నం టే ఉంటాను. మీ కోసం ప్రచారం చేస్తా నని చెప్పా ను. ఆ రోజు నా నిర్ణయాన్ని చాలా మంది తప్పు పట్టా రు. కేంద్రం లో బీజేపీ రాదు. ఇతర పార్టీలు వస్తే నిన్ను ఇబ్బం ది పెడతాయని చెప్పా రు. అయినా సరే నేను ఒకటి నమ్మి నిర్ణయం తీసుకుం టే వెనకడుగు వేయనని చెప్పా ను. తెలంగాణలో ప్రజల పక్షాన నిలబడే పార్టీలు కా వాలి. వారి తరపున గళం వినిపిం చే పార్టీలు కా వాలి అందుకే జనసేన – బీజేపీ కలిసి ముం దుకు వచ్చా యి.
• గద్దరన్న కు మాట ఇస్తు న్నా .. యువతకు అండగా ఉంటా
ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్న ను చనిపోయే కొద్ది రోజుల ముం దు కలిశాను. యువత తరఫున నిలబడు, పోరాటం చెయ్, భవిష్యత్తు యువతది.. వారి పక్షాన నిలబడు అని చెప్పా రు. కొత్తగూడెం నుంచి గద్దరన్న కు మాట ఇస్తు న్నా ను యువతకు జనసేన పార్టీ అండగా నిలబడుతుం దని మాట ఇస్తు న్నా ను. ఆయన ఏ ఆశయం కోసమైతే పని చేశారో దానిని సాధిస్తాం. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని కలు 5సంవత్సరాలకు ఒకసారి రావాలి, కా నీ ఎన్ని కలు అయిపోయిన సంవత్సరం నుం డే ఎన్ని కలు అన్నట్లు గా పరిస్ థితులు ఉన్నా యి. యువతకు బంగారు భవిష్యత్తు రావాలన్నా , విద్య , ఉపాధి, ఉద్యోగ అవకా శాలు పెరగాలన్నా కేంద్రం , రాష్ట్రం లో బీజేపీ ప్రభుత్వా లు రావాలి.
• ప్రతి పల్లెకు అభివృద్ ధి బీజేపీ- జనసేనతోనే సాధ్యం
రాష్ట్రం లో 2004 నుంచి అవినీతి బాగా పెరిగి పోయిం ది. ప్రత్యే క రాష్ట్ర పోరాటానికి కూడా పునా ది అక్కడే బలంగా పడిం ది. జలయజ్ఞం పేరుతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో దోపి డీ జరిగి న విధానా లు చూసి, తెలంగాణ వస్తే ఆ దోపి డీ ఆగి పోతుం ది అని సకల జనుల సమ్మె వంటి పోరాటాల ద్వా రా తెలంగాణ సాధిస్తే మళ్ ళీ అదే అవినీతి జరుగుతోం ది. ఎంతసేపూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే అభివృద్ ధి అన్నట్లు గా పాలన సాగుతుం ది తప్ప… ఇల్లం దు, కొత్తగూడెం లాంటి ప్రాం తాలు అభివృద్ ధి చెం దడం లేదు. హైదరాబాద్ లో ఎకరం రూ.100 కోట్లకు చేరిం ది. హైదరాబాద్ కేంద్రం గా మాత్రమే అభివృద్ ధి జరుగుతుం ది. ప్రతి పల్లెకు, పట్టణానికి అభివృద్ ధి జరగాలి, యువతకు అవకా శాలు రావాలని, రైతులకు న్యా యం జరగాలి అంటే రాష్ట్రం లో బీజేపీ అధికా రంలోకి రావాలి. తెలంగాణలో 19 లక్షల మంది కౌలు రైతులు ఉంటే అసలు కౌలు రైతులు లేరు అన్నట్లు గా అధికా ర పార్టీ నా యకులు మాట్లా డుతున్నా రు. కౌలు రైతులను అవమానిస్తు న్నా రు, ఇది సరికా దు, అలాగే ధరణి పోర్టల్ కూడా సరిగ్ గా పని చేయడం లేదు అని ప్రభుత్వమే చెప్తుం ది. రైతులకు న్యా యం జరగాలి అంటే జనసేన – బీజేపీ కూటమి అధికా రంలోకి రావాలి.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.