సత్తెనపల్లి , నకరికల్లు మండలం నకరికల్లు గ్రామంలో అనారో గ్యం పాలైన జనసైని కుడు శంకర్ ను జనసేన సత్తనపల్లి ని యోజకవర్గ జనసేన-టిడిపి సంప్రదింపు ల సమన్వయ బాద్యు లు బొర్రా వెం కట అప్పా రావు పరామర్శిం చడం జరిగిం ది. అనారో గ్యం బారిన పడిన జనసైని కుడు శంకర్ వైద్య పరమైన ఖర్చు లను మెరుగైన వైద్యం నిమి త్తం అయ్యే ఖర్చు లను నేను చూసుకుంటా నని ఆ కుటుం బాని కి ధైర్యం చెప్ప డం జరిగిం ది. ఈ కార్య క్రమంలో మండల నకరికల్లు మండల ఉపాధ్య క్షుడు షేక్ రఫీ సత్తె నపల్లి మండల అధ్య క్షులు నాదెం డ్ల నాగేశ్వరరావు, చిలకా పూర్ణ, చిలకా సత్యం , షేక్ ఖాసిం , నాయకులు, జనసైని కులు పాల్గొన్నారు.