ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన-టిడిపి సమన్వయ కమిటీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ చింతా సురేష్ బాబు ఆదేశాల మేరకు నందికొట్కూరు నియోజకవర్గం , నందికొట్కూరు మండలం, కొణిదెల గ్రామంలో ఆత్మీయ సమావేశ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన-తెలుగు దేశం పార్టీల సమన్వయ కమిటీ బాధ్యుడు నల్లమల రవికుమార్, తెలుగు దేశం పార్టీ నందికొట్కూరు రూరల్ కన్వీనర్ ఓబుల్ రెడ్ డి హాజరయ్యా రు. ఈ సందర్భం గా నల్లమల రవికుమా ర్ మా ట్లాడుతూ వైసీపీ నాయకుల వల్ల రాష్ట్రం అంధకారంలో కి వెళ ్లిం దని, పేద మధ్యతరగతి కుటుంబాలకు అన్యా యం జరిగిం దని, నిరుద్యోగు లను నిరాశ పరిచారని, రైతులకు తీరని అన్యా యం చేశారని తెలి యజేయడం జరిగిం ది. కనుక 2024లో వచ్ చే సాధారణ ఎన్ నికల్లో ప్రజలు అర్థం చేసుకొని మంచి నాయకత్వాన్ ని ఎన్ను కోవాలని కోరడం జరిగిం ది. జనసేన తెలుగు దేశం పార్టీ సభ్యు లందరూ కలి సి ప్రజల్లోకి వె ళ్లి వాస్తవాన్ ని తెలి యజేస్తూ వైసీపీ ప్రభుత్వాన్ ని గద్దె దిం చాలని కొనియాడారు. ఓబుల్ రెడ్ డి మా ట్లాడుతూ వైసీపీ రాక్ష స పాలనను గద్దె దిం చాలంటే తెలుగు దేశం పార్టీ జనసేన పార్టీ కలి సి కృషి చేయాలని తెలి యజేశారు. పవన్ కళ్యా ణ్ తెలుగు దేశం పార్టీతో పొత్తు పెట్టు కోవడం చాలా సంతోషకరమని కొనియాడారు. భవిష్యత్తు గ్యా రెం టీ కార్యక్రమాన్ ని అందరం కలి సి విజయవంతం చేయాలని పి లుపు నివ్వడం జరిగిం ది. గ్రామస్థా యిలో రాజకీయపరంగా ఎవరికి ఏ ఆపద వచ్చి నా నేనున్నా అని భరోసా ఇవ్వడం జరిగిం ది. కొణిదె ల గ్రామ జనసేన పార్టీ నాయకులు శివ కుమా ర్ మా ట్లాడుతూ 2024లో వైసిపి పార్టీని పారద్రోలడానికి అన్ ని విధాలుగా జనసేన పార్టీ తెలుగు దేశం పార్టీతో కలి సి ముందుకు వెళుత ుందని భరోసా ఇవ్వడం జరిగిం ది. జనసేన పార్టీ కొణిదె ల గ్రామ స్థా నికులు శివ కుమా ర్, షేక్షా వలి , భాస్కర్, వీరభద్ర , శివ శంకర ఆచారి, ఆధ్వర్యంలో కొణిదె ల గ్రామంలో ఆత్మీ య సమా వేశం దిగ్వి జయంగా జరిగి నది. ఈ సమా వేశంలో టీడీపి నాయకులు హరీ ష్ రెడ్ డి హాజరయ్యా రు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మధు, రాజు, స్వాము లు, పు ష్ప రాజు, జనసైనికులు రామకృష్ణ, వేణుగోపాల్, విశ్వాతేజ, భార్గవ్, సురేష్, వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు.