రాజోలు: జనసేన పార్టీ వీరమహిళ మేడిచర్ల సత్య సో దరుడు పెదపట్నం లంక గ్రామంనకు చెందిన యేడిద సాయిఆదిత్య శ్రీమతి యే డిద లక్ష్మీ దంపతు ల కుమార్తె యే డిద సాన్వి క శ్రీ పుట్టి నరోజు సందర్బం గా వారు అందిం చిన ధనసహయంతో ట్రాక్టర్ డీజల్ మరి యు డ్రైవర్ జీతంతో మంగళవారం అంతర్వే ది తీర్దంలో అన్నదా నసత్రంత్రంలకు జనసేన పార్టీ ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా ఉచిత త్రాగునీటి సరఫరా చేయటం జరిగింది.