చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు

ఈరోజు నరసాపురం మండలం చిట్టవరం గ్రామంలో మెగాస్టార్ చిరంజీవి గారు చేపట్టిన ఆక్సిజన్ బ్యాంకు ను నర్సాపురం జనసేన కార్యకర్త శ్రీ చినిమిల్లి సత్యనారాయణ గారు చేతుల మీదగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో కోటిపల్లి వెంకటేశ్వరరావు గారు, డాక్టర్ ప్రకాష్ గారు, మరియు జనసైనికులు వీర మహిళలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.