చంద్రబాబు, పవన్ భేటీ.. కీలక నిర్ణయం

TDP చీఫ్ చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ HYDలో భేటీ అయ్యారు. సుమారు గంటన్నరకు పైగా 2 రాష్ట్రాల రాజకీయాలపై ఇద్దరు నేతలు చర్చిస్తున్నారు. ఏపీలో వచ్చే ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై బాబు, పవన్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. 10 అంశాలతో మినీ ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించాలని భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో 2 పార్టీలు ఉమ్మడిగా చేపట్టాల్సిన కార్యక్రమాలపైనా చర్చిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.