నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని జనసేన పార్టీ జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్ మరియు కావలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ అళహరి సుధాకర్ ఘనంగా ప్రారంభించడం జరిగింది. కావలి పట్టణంలో జెండా చెట్టు దగ్గర నుంచి సుమారు మూడు కిలోమీటర్ల పైన జనసైనికులు మరియు వీరమహిళలతో బైక్ ర్యాలీ నిర్వహించారు , అనంతరం కావలి జనసేన పార్టీ నియోజకవర్గ నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభింభించిన జనసేన పార్టీ పోలిట్బ్యూరో సభ్యులు అర్హమ్ ఖాన్, అజయ్ కుమార్ గారు ప్రారంభించారు . ఈ కార్యక్రమాని కి ముఖ్య అతిథులుగా నెల్లూరు జిల్లా అధ్యక్షులు మనుక్రాం త్ రెడ్డి , రాష్ట్ర అధికార ప్రతిని ధి అరు ణ, రాష్ట్ర కార్యదర్ శి తాతంశెట్టి నాగేంద్ర , జనసేన ఎన్నా రై ఆస్ట్రేలి యా కో-ఆర్డి నేటర్ కోలికొం డ శశి ధర్, ఆత్మకూరు ని యజకవర్గ ఇంచార్జి నలి శెట్టి శ్రీధర్, కడప ని యోజకవర్గ ఇన్చార్జి సుం కర శ్రీని వాస్, నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్ శి గునుకుల కిషోర్, తెలంగాణ నాయకులు సురే ష్ రెడ్డి , రవీం దర్ రెడ్డి మరియు జనసేన పార్టీ నాయకులు, జనసైని కులు వీర మహిళలు, కావలి పట్టణం నందు భారీ ఎత్తు న ర్యా లీలో పాల్గొని జనసేన పార్టీ కార్యా లయం ప్రా రంభోత్స వ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు .