నెల్లిమర్ల నియోజకవర్గం : డెంకాడ మండలం, అక్కివరం గ్రామం నుండి గంట్లాం గ్రామం రోడ్డు మీద టిడిపి మరియు జనసేన పార్టీల ఉమ్మడి సారధ్యంలో గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది కార్య క్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వర్యులు పతివాడ నారాయణస్వామి నాయుడు హజరవగా నెల్లిమర్ల నియోజకవర్గం టిడి పి ఇంఛార్ జి కర్రోతు బంగార్రాజు గారు మరియు జనసేన టీడీపీ విజయనగరం జిల్లా కోఆర్ డినేటర్, నెల్లిమర్ల సామన్వయ కర్త లోకం మాధవి గారు ఆధ్వర్యం లో నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్య క్రమంలో టిడిపి రాష్ట్ర కార్య నిర్వహక కార్యదర్శి మహంతి చిన్నంనాయుడు, ఇచ్చాపురం నియోజకవర్గం టిడిపి పరిశీలకులు సువ్వాడ రవి శేఖర్, డెంకాడ మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్ రావు, డెంకాడ మండల పార్టీ అధ్యక్షులు పల్లె భాస్కరరావు, భోగాపురం మండల పార్టీ అధ్యక్షులు కర్రోతు సత్యనా రాయణ, నెల్లిమర్ల మండల పార్టీ అధ్యక్షులు కడగల ఆనంద్ కుమార్, పూసపాటిరేగ మండల పార్టీ అధ్యక్షులు మహంతి శంకర్రావు, జనసేన పార్టీ మత్స్యకార విభాగ కార్యదర్శి కారి అప్పలరాజు, ఉత్తరాంధ్ర జనసేన మహిళ రీజనల్ కోఆర్ డినేటర్ తుమ్మి లక్ష్మి రాజ్, పార్లమెంట్ పార్టీ ఉపాధ్యక్షులు ప్రసాద్ రావు, మాజీ చైర్మన్ పతివాడ తమ్మినాయుడు, పార్లమెంట్ అధికార ప్రతినిధి గేదెల రాజారావు, పార్లమెంట్ కార్యదర్శి లంక అప్పలనాయుడు, డెంకాడ మండల అధ్యక్షురాలు నెల్లిమర్ల జనసేన మండల పార్టీ పతివాడ అచ్చం నాయుడు, పూసపాటిరేగ మండల జనసేన పార్టీ అధ్యక్షులు జరపాల శివ, భోగాపురం మండల అధ్యక్షులు వందనాలు రమణ, క్లస్టర్ ఇంఛార్ జిలు అట్టాడ శ్రీధర్, సామంతుల సొంబాబు, దాసరి అప్పలస్వామి , పిడుగు తోటరావు, నెల్లిమర్ల నియోజకవర్గం మహిళ అధ్యక్షులు చిల్ల పద్మ , తెలుగుయువత కార్య నిర్వాహణ కార్యదర్శి కర్రోతు రాజు మండల పార్టీ ఉపాధ్యక్షులు కోలా రామసూరి, సీనియర్ నాయకులు కోరాడ తాతారావు, జనసేన నాయకులు దిండి రామారావు, పిన్నింటి రాజారావు, పైల శంకర్ గారు కోన శివ, వీరమహిళలు అట్టాడ ప్రమీల, బాసి దుర్గ, శారద, రాధ మరియు టిడిపి జనసేన పార్టీల ముఖ్య నాయకులు, పైల శ్రీను జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.