పోలవరం, కొయ్యలగూడెం టౌన్ లో పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీల సమన్వ య కమిటీ సమావేశా నికి జనసేన పార్టీ ఇన్చార్జి చిర్రి బాలరాజు, టిడిపి ఇన్చార్జ్ బొరగం శ్రీనివాసులు అధ్యక్షతన జనసేన పార్టీ పశ్చి మగోదా వరి జిల్లా ప్రధాన కార్యదర్ శి కరాటం సా యి, జిల్లా కార్యదర్ శి గడ్డమణుగు రవికు మార్, జిల్లా నా యకు లు తెలుగుదేశం పార్టీ నా యకు లు అలాగే ఇరు పార్టీలకు సంబంధిం చిన ఏడు మండలాల అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, మండల కమిటీలు పాల్గొన్నా రు. ఈ సమావేశంలో ఆయా మండలాల్లో ఉండే సమస్యలు గురిం చి, ఉమ్మడి కార్యా చరణ గురిం చి, రెం డు పార్టీలు కలి సి ప్రజల్లోకి చైతన్యం తెచ్చే లా ప్రణాళికలు, ఉమ్మడి మేనిఫెస్టో, రెం డు పార్టీల అధ్యక్షులు ఇచ్చి నటువంటి ఆదేశా ల మేరకు చేయవలసినటువంటి కార్యచరణ గురిం చి చర్చిం చడం జరిగిం ది. అరాచక పాలన పోవాలన్నా ప్రజలు సంతోషంగా ఉండాలన్నా ఈ ప్రభుత్వం పోవాలి అన్నారు.