నెల్లూరు, కొణిదల విజయం కొట్టే లక్ష్యం అంటూ నెల్లూరు సిటీలో ప్రారంభమైన జనసేన తెలుగుదేశం ప్రచార రథాల యాత్ర రాష్ట్ర వ్యా ప్తం గా ప్రజా ప్రభుత్వం ఏర్ పాటు చేయాలని పవన్ కళ్యా ణ్ కి మద్దతుగా నెల్లూరు జిల్లా నుం చి వెళ్లి అమెరికా సాఫ్ట్వేర్ కంపెనీలో అగ్రగామిగా నిలిచిన కొట్టే ఉదయ భాస్కర్ ఆధ్వ ర్యం లో సార్వ త్రిక ఎన్ నికల సందర్భం గా ప్రచార నిర్వ హించేం దుకై ఏర్ పాటు చేసిన 25 ప్రచార రథాలను నెల్లూరు సిటీ మూడో డివిజన్ డిజిపి కళ్యా ణమండపం పక్కన గల వెం కటే శ్వ ర స్వా మి ఆలయం నందు పూజ చేసి లాం ఛనంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్య క్షులు అబ్దుల్ అజీజ్, సిటీ పట్టణ అధ్య క్షుడు మామిడాల మధు జనసేన ప్రధాన కార్య దర్ శి గును కుల కిషోర్, రాష్ట్ర సంయుక్త కార్య దర్ శి సుం దర రామిరెడ్ డి, అధికార ప్రతినిధి కారంపూడి కృష్ణారెడ్ డి, సీనియర్ నాయకుడు ఏటూరి రవికుమార్, హర గోపాల్ ఆధ్వ ర్యం లో ఈ కార్య క్రమం జరిగిం ది. ఈ సందర్భం గా వా రు మాట్లాడుతూ నెల్లూరు నగరం నాలుగు వైపులా ఏ సందును అడిగి నా అభివృద్ ధికి కారణం నారాయణ అంటూ తెలుపుతారు. నెల్లూరు సిటీలో జనసేన నాయకులు వేములపాటి అజయ్ సూచనలతో పనిచేసే పొం గూరు నారాయణని గెలిపించేం దుకు జనసేన నాయకులందరూ సిద్ధమని తెలిపారు. చిన్న పిల్లాడ్ ని అడిగి నా ఈరోజు సిటీలో గెలిచేది నారాయణ అని చెప్ పారు. ఇటువంటి ప్రతిష్టాత్మక నిర్ణయాలకు కట్టు బడి సీట్ల ఎంపికను చేసిన పవన్ కళ్యా ణ్ నిర్ణయానికి జనసేన పార్టీ వా రందరూ కట్టబడి ఉన్న కట్టు బడి ఉన్నా రు, వా రి నిర్ణయం మేరకు పొం గూరు నారాయణని గెలిపిం చుకొని తీరుతామని తెలిపారు. వైయస్ఆర్సీపీ 2019లో నుం చి ఎక్కడ వేసిన గొం గళి అక్కడే అన్న చందాన అభివృద్ ధి ఎక్కడకక్కడే నిలిచిపోయిం దని నారాయణని గెలిపిం చి అభివృద్ ధి పథంలో నెల్లూరు నడిపిం చాలని కోరారు. అమెరికాలోని సాఫ్ట్వేర్ కంపెనీలకు అగ్రగామిగా నిలిచిన కొట్టే ఉదయ భాస్కర్ సొం త రాష్ట్రం లో ప్రజా ప్రభుత్వం ఏర్ పాటుకు తన వంతు సహాయంగా ఈ ప్రచార రదాలను ప్రారంభిం చడం అభినందనీయమని ఆయన లక్ష్యం నెరవేరి ప్రజాప్రభుత్వం ఏర్ప డి కొణిదల పవన్ కళ్యా ణ్ అలా గే నారా చంద్రబాబు నాయుడు అద్భు తమైన మెజారిటీతో గెలవా లని కోరారు. ఈ కార్య క్రమంలో తెలుగుదేశం జిల్లా అధ్య క్షులు అబ్దుల్ అజీజ్, సిటీ అధ్య క్షుడు మామిడాల మధు, హరగోపాల్, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్య దర్ శి గును కుల కిషోర్, అధికార ప్రతినిధి కారంపూడి కృష్ణారెడ్ డి, రాష్ట్ర సంయుక్త కార్య దర్ శి సుం దర రామిరెడ్ డి, జనసేన సీనియర్ నాయకుడు రవికుమార్, శేఖర్ రెడ్ డి, వీర మహి ళలు కృష్ణవేణి, నాగరత్నం , కస్తూ రి, హసీనా, రేణుక, రాధమ్మ, నిర్మల, నందిని, జనసేన నాయకులు సూరి, శీను శరవణ, హేమచంద్ర యాదవ్, ప్రసన్న , వర, బన్నీ , ప్రశాం త్ గౌడ్, తెలుగుదేశం నాయకులు శ్రీనివాసు లు, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.