ఏలూరు నియోజకవర్గం : దెందులూరు మండలం, గోపన్న పాలెం శివారు (సాని గూడెం అడ్డరోడ్డు ) కూ నంశెట్టి ధనుం జయ రావు, పాతే రాం బాబు తోటలో జరి గిన ఏలూరు పట్టణ తూర్పు కాపు విద్యా విజ్ఞా న అభివృద్ ధి సంఘం వారి కార్తీక వనసమాధనలో ముఖ్య అతిథిగా పశ్చి మగోదావరి జిల్లా అధి కార ప్రతినిధి ఏలూరు ని యోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు పాల్గొన్నా రు. ఈ వనసమాధన కార్య క్రమంలో తూర్పు కాపు అధ్య క్షులు లంక వెం కట రామ్మో హన్ రావు, కార్య దర్శి అలజిం గి శ్రీని వాసరావు, కోశాధి కారి కరణం రామ్మో హన్ రావు, యువత అధ్య క్షులు అట్టాడ రామకృష్ణ, యువత కార్య దర్శి సరి ది రాజేష్, యువత కోశాధి కారి యాగాటి లక్ష్మీ నారాయణ, ఏలూరు ని యోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్య కర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.