•కులాల మధ్య ఐక్యతకు యువ నాయకులు చేస్తున్న కృషిని అందరం గుర్తించాలి
•జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్
‘జనసేన పార్టీ ఏడు సిద్ధాం తాల్లో ‘కులాలను కలిపే ఆలో చనా విధానం’ అనేది ఒకటి. ఇది కోనసీమలో కార్యరూపం దా ల్చడం సంతోషంగా ఉంది’ అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యా ణ్ గారు స్పష్టం చేశారు. ఈ సిద్ధాం తాన్ని కోనసీమ ప్రజలు, ముఖ్యం గా యువత పరి పూర్ణం గా అర్థం చేసు కొం దని తెలిపారు. కులాల మధ్య ఐక్యత తీసు కురావడం అనేది ఒక రోజులో అయ్యే పని కాదు అనీ… ఆ ఐక్యత విలువను ఎప్పటికప్పు డు అందరి కీ తెలియచెబుతూ రావాలి అన్నా రు. 2018 నుం చి కోనసీమ ప్రాం తానికి వెళ్ళిన సందర్ భాల్లో వివిధ సామాజిక వర్ గాలతో మాట్లాడటం, ఆయా సామాజిక వర్ గాల ప్రతినిధులతో కులాల ఐక్యత సాధిం చడం గురిం చి మాట్లాడుతూ వచ్చా ను అన్నా రు. ఈ రోజు వివిధ సామాజిక వర్ గాల ప్రతినిధులు ఒకతాటి మీద ఉండి ప్రజలతో మమేకం కావడం ఒక మార్పు ను సూచిస్తోం ది అని చెప్పా రు. కాబట్టే కోనసీమలో కులాల మధ్య గొడవలు సృష్టిం చాలని వైసీపీ ప్రయత్నిం చినా సాధ్యం కాలేదు అన్నా రు. మంగళవారం రాజమండ్రిలో కోనసీమ ప్రాం తానికి చెం దిన నాయకులు శ్రీ పవన్ కల్యా ణ్ గారి తో భేటీ అయ్యా రు. ఈ సమావేశంలో శ్రీ వాసంశెట్టి సు భాష్, శ్రీ గంటి హరీ ష్, శ్రీ గంధం పళ్లం రాజు, శ్రీ చిక్ కాల గణేశ్, శ్రీ యర్రం శెట్టి కాశీ, శ్రీ మండెల బాబీ పాల్గొన్నా రు. ఈ సందర్భం గా కోనసీమ అల్లర్లు , తదనంతరం నమోదు చేసిన కేసు ల గురిం చి వివరిం చారు. శ్రీ పవన్ కళ్యా ణ్ గారు మాట్లాడుతూ “కులాల మధ్య సఖ్యత ద్ వారా సామాజిక అభివృద్ధి సాధ్యం అవుతుం ది. కోనసీమలో చోటు చేసు కున్న దురదృష్టకర ఘటనల వెనక ఉన్న కుట్రను ప్రజలు అర్థం చేసు కున్నా రు అంటే అందుకు కారణం – అన్ని వర్ గాల ప్రజలు ఒక తాటి మీదకు రావడమే. ఈ సఖ్యత తీసు కురావడంలో వివిధ సామాజిక వర్ గాల ప్రతినిధులు చేసిన ప్రయత్నా లు, కృషిని అందరం గుర్తిం చాలి. ముఖ్యం గా యువతరం నాయకులు ముం దుకు రావడం శుభ పరి ణామం. ఒక వేళ ఈ సఖ్యత లో పిం చి ఉంటే .. కోనసీమలో వైసీపీ కుట్ర సఫలమై అదో రావణ కాష్టం లా మారేది. వివిధ సామాజిక వర్ గాల నాయకులు బాధ్యతగా నిలబడ్డారు కాబట్టే కోనసీమలో చాలా త్వ రగా సాధారణ పరిస్థితు లు నెలకొన్నా యి. నేను రాజమండ్రిలో నే చెప్పా ను కాపు లు పెద్దన్న పాత్ర పోషిం చాలి అని. అన్ని వర్ గాలను కలుపుకొ ని వెళ్తూ… సో దర భావంతో ముం దుకు వెళ్తే కచ్చి తంగా అది గొప్ప సంకేతం అవుతుం ది. రానున్న సార్వ త్రిక ఎన్ని కల్లో కచ్చి తంగా కులాల ఐక్యత ప్రభావం కనిపిస్తుం ది” అన్నా రు. ఈ సమావేశంలో పి ఠాపు రం ఇంఛార్జ్ శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.