వైజాగ్: 67వ వార్డు జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్లో ఆదివారం ఒటరు నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్య క్రమంలో బి.ఎల్.ఓ లతోపాటు జనసేన పార్టీ తరఫునుంచి కూడా పాల్గొని బి.ఎల్.ఓ కి సపోర్టు గానిలిచి ఈ కార్య క్రమాన్ని 66వ వార్డు 67వ నుం చి కొం తమంది కొత్త వాటర్ ని చేర్పిం చడం జరిగిం ది. ఈ కార్య క్రమంలో 66వ వార్డు నుం చి జనసేన పార్టీ మహిళా అధ్య క్షురాలు లంక లత, అబ్దు ల్ ఖాదర్ జిలాని , 67వ వార్ నుం చి గోరుపుశెట్టి శ్రీను, రౌతు భాస్కర్, దొడ్డి పరశురాం పాల్గొని ఈ కార్య క్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.