శ్రీకాళహస్తి నియోజకవర్గం : 63వ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇంటిం టికీ ప్రచారంలో భాగంగా మంగళవారం శ్రీకాళహస్తి పట్టణం గోపాలవనంలో నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా ఇంటిం టికీ ప్రచార కార్యక్రమం నిర్వహిం చారు. పట్టణంలో ప్రచారం నిర్వహిం చి రాష్ట్రానికి పవన్ కళ్యా ణ్ గారి నాయకత్వం అవశ్యకతను వివరించడం జరిగింది.
రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతు న్న జనసేన పార్టీని, పవన్ కళ్యా ణ్ గారి ని ఆదరిం చాలని, నియోజకవర్గంలో శ్రీమతి వినుత కోటా గారి ని ఆశీర్వదిం చి, గాజు గ్లాసు గుర్ తు కి ఓటు వెయ్యా లని ప్రజలను కోరడం జరి గిం ది. మార్పు కోసం జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్ వాలని కోరడం జరి గిం ది. డ్రైనేజ్ కాలువలు పరి శుభ్రం చెయ్యడం లేదని, స్ట్రీ ట్ లైట్లు వేయలేదని, అధి క ధరలతో చిన్న కుటుం బాలు ఇబ్బం ది పడుతు న్నట్టు తెలిపారు. ప్రభుత్వం వచ్చి న వెం టనే సమస్యలు పరి ష్కరిస్తా మని హామీ ఇవ్వ డం జరి గిం ది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు తోట గణేష్, ఉపాధ్యక్షులు రవి కుమార్ రెడ్డి , ప్రధాన కార్యదర్శు లు ప్రమోద్, కవిత, రాజ్య లక్ష్మి, ఐటీ కోఆర్డి నేటర్ కావలి శివకుమార్, మండల అధ్యక్షుడు దండి రాఘవయ్య, పేట చంద్ర శేఖర్, నాయకులు నక్ కా ప్రసాద్, లక్ష్మి, రాజేష్, గురవయ్య, సు రేష్ గరి క, తోట సు రేష్, శారద, ఉదయ్, మల్లిగుం ట చిన్న మునాయ్య జనసైనికులు దినేష్, బబ్లూ, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.