ఉమ్మడి లక్ష్యం… వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్

• ఎక్కడా సమన్వ యలోపం లేకుం డా ప్రణాళిక
• బైబై వై సీపీ అనే ప్రజల ఆలోచనను ముం దుకు తీసుకెళ్తాం
• 28వ తేదీన రెం డు పార్టీల ఉమ్మ డి భారీ బహిరంగ సభ తాడేపల్ లిగూ డెం లో
• త్వ రలోనే ఉమ్మ డి మేనిఫోస్టో విడుదల
• జనసేన – తెలుగుదేశం పార్టీల సమన్వ య కమిటీ సమావేశం అనంతరం మీడియాతో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మ న్ శ్రీ నాదెం డ్ల మనోహర్

ప్రభుత్వ వ్యతి రేక ఓటు చీలనివ్వ కూడదు.. వై సీపీ విము క్త ఆంధ్రప్రదేశ్ కావాలనే ఒకే లక్ ష్యం తో జనసేన – తెలుగుదేశం పార్టీలు పూర్తి సమన్వ యంతో ముం దుకు వెళ్తున్నా యి. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తి తో పని చేస్తాయి. సీట్లు , ఓట్లు విషయంలో అన్ ని జాగ్రత్తలు తీసుకొని, ఇరు పార్టీలకు ఎక్కడా నష్టం వాటిల్లకుం డా ఎన్ నికలకు వెళ్తామని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మ న్ శ్రీ నాదెం డ్ల మనోహర్ గారు చెప్పా రు. జనసేన – తెలుగుదేశం పార్టీల సమన్వ య కమిటీ సమావేశం గురువారం విజయవాడలో జరిగింది . సమావేశం అనంతరం మీడియాతో శ్రీ నాదెం డ్ల మనోహర్ గారు మాట్లాడుతూ ‘‘రాష్ట్ర ప్రయోజనమే మిన్న గా, ప్రజలకు భవిష్యత్తు అందిం చే ది శగా రెం డు పార్టీలూ ముం దుకు వెళ్తున్నా యి. ఉమ్మ డిగా బలంగా కలిసి పనిచేసుకోవాల్ సిన సమయం ఆసన్న మైంది . పొత్తు ధర్మం లో భాగంగా కొం దరు నాయకులు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టు కొని త్యా గాలు చేయడానికి సిద్ధం గా ఉండాలి. కచ్ చితంగా ప్రతి ఒక్కరికీ తగిన న్యా యం జరుగుతుంది . రెం డు పార్టీలు ఇప్పటికే పలుమార్లు సమన్వ య సమావేశా లను గ్రామ స్థాయి నుం చి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహిం చాయి. అలా గే రెం డు పార్టీలకు సంబంధిం చిన కార్యక్రమాలు జరుగుతున్నా యి. ఎక్కడా ఇబ్బంది లేకుం డా ఇదే స్ఫూర్తి తో ఎన్ నికలకు వెళ్లేలా ప్రణాళిక ఉంటుంది .
• న భూతో అనేలా ఉమ్మ డి సభ
28వ తేదీన తాడేపల్ లిగూ డెం సమీపంలోని ప్రత్తి పాడు వద్ద జరగబోయే ఇరు పార్టీల ఉమ్మ డి బహిరంగ సభ న భూతో అనేలా ఉండబోతోంది . రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఏ చేయబోతున్నాం … ఈ రాక్షస పాలనకు చరమ గీతం పాడేలా సభను నిర్వ హిస్తాం . రాష్ట్ర వ్యా ప్తం గా ఉన్న ఇరు పార్టీల నాయకులను సభకు ఆహ్ వానిస్తాం . 500 మంది ఆహ్ వానితు లను వేది కపై ఉండేలా భారీ గా ఏర్పాట్లు చేస్తున్నాం . రాష్ట్రం లోని ప్రజలంతా ‘బైబై వై సీపీ’ అనే పరిస్థితి ఉంది . ఇదే ఉత్సా హాన్ ని ప్రజల్లో నిం పేలా , రెం డు పార్టీల కార్యకర్తలకు కొత్త ఉత్తే జాన్ ని ఇచ్చేలా సభ ఉండబోతోంది . ఈ ప్రభుత్వం చేస్తు న్న హడావుడి, సా మాన్యు డిపై తీసుకొస్తు న్న మానసిక ఒత్తి డిని వదిలిం చుకోవడానికి 50 రోజుల సమయం ఉంది . ఉమ్మ డి మేనిఫెస్టో లో యువతకు ఉద్యో గ అవకాశా లు, మహిళలకు భద్రత, రైతు లకు భరోసా అనే అంశా లకు ప్రాధాన్యం ఇస్తాం . ఉమ్మ డి మేనిఫెస్టో కూడా త్వ రలోనే ప్రజల ముం దుకు తీసుకువస్తాం ’’ అన్నా రు.

  • ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలి : శ్రీ కె.అచ్చెన్నా యుడు, తెదేపా రాష్ట్ర అధ్యక్షులు
    ఈ సందర్భం గా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కె.అచ్చెన్నా యుడు గారు మాట్లాడుతూ ‘‘ఈ నెల 28వ తేదీన నిర్వహిం చబోయే సభ నిర్వ హణకు ఒక్కో పార్టీ నుం చి ఆరుగురిని పర్యవేక్షణ కమిటీగా నియమిస్తాం . సూ పర్ సిక్స్ , షణ్మ ఖ వ్యూ హం ఇప్పటికే ప్రజల్లో కి వెళ్లాయి. టిక్కె ట్ల విషయాన్ ని శ్రీ చంద్రబాబు గారు, శ్రీ పవన్ కళ్యా ణ్ గారు నిర్ణయిస్తారు. గ్రామ స్థాయి నుం చి రాష్ట్ర స్థాయి వరకు ఉమ్మ డిగా ప్రయాణం చేయాలి. ఇద్దరు సఖ్యతగా ఉంటే చూడలేని దుర్ మార్గు డు జగన్. తెలుగుదేశం – జనసేన పార్టీ ల మధ్య ఏదో ఒక తగవు సృష్టిం చి లా భపడాలి అనుకునే వ్యక్తి కావడంతో.. రెం డు పార్టీల నాయకులు, కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలి. ఈ దుర్ మార్గ పాలనలో ప్రజలంతా బాధితు లే. ఓడిపోతున్నా మనే అక్కసుతో ఇప్పు డు మీడియాపైనా దాడులు చేస్తున్నా రు. ఇది ప్రజాస్వామ్యా నికి గొడ్డలిపెట్టు . అన్ ని సర్వేల్లోనూ , నివేది కల్లోనూ వై సీపీ ఓడిపోతుం దని అర్ధం అయ్యే రాష్ట్రం లో అలజడులు సృష్టిం చడానికి జగన్ ప్రయత్ నిస్తున్నా డు. దీన్ ని ప్రజలంతా గమనిం చాలి. ఓడిపోతున్నా మనే అక్కసుతో భౌతి క దాడులకు ది గుతున్నా రు. నేను నా రాజకీయ జీవితంలో ఎందరో నాయకులను చూశా ను కానీ , ప్రజలంతా అసహ్యిం చుకునే రాజకీయ నాయకుడు మాత్రం జగన్ ఒక్కడే. ఎప్పు డు ఎన్ నికలు వస్తాయా.. ఈ దుర్ మార్గ పాలకుడిని ఎప్పు డు ఇంటికి పంపిద్దా మా అనేలా ప్రజలు వేచి చూస్తున్నా రు. కచ్ చితంగా వచ్చే ఎన్ నికల్లో వై సీపీని చిత్తుచిత్తుగా ఓడిం చడానికి ప్రజలంతా ఇప్పటికే మానసికంగా సిద్ధం గా ఉన్నా రు’’ అన్నా రు. సమన్వ య కమిటీ సమావేశంలో జనసేన పార్టీ నుం చి శ్రీ బి.మహేం దర్ రెడ్డి , శ్రీ కందుల దుర్గే ష్, శ్రీ బొమ్మి డి నాయకర్, శ్రీ కొటికలపూడి గోవిం దరావు, శ్రీమతి పాలవలస యశస్వి , తెలుగుదేశం పార్టీ నుం చి శ్రీ యనమల రామకృష్ణుడు, శ్రీ నిమ్మ ల రామానాయుడు, శ్రీ పి తాని సత్యనారాయణ, శ్రీమతి తంగిరాల సౌమ్య పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.