నెల్లూరు సిటీ, ఎక్కడ ఇళ్ళు ఇచ్చినా తరలి పోడానికి సిద్ధంగా ఉన్న పేదలు. 50 సంవత్సరాల నుంచి ఈద్గా మిట్టలో కాపురం ఉంటున్న దాదాపు 30 గుడిసెలు చినుకు పడితే నీటితో ఇల్లంతా నిండిపోతుంది. వరద వస్తే ఇల్లు మునిగి ప్రాణభయంతో పెట్టే బేడా సర్దుకుని పరుగులు తీసి మరల నీరు వెనక్కి వెళ్తే తిరిగి వెళ్తూన్నారు. ఈద్గా మిట్టలో ఇళ్ళను జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ సందర్శించడం జరిగిని.