ఇది చూసి జనం ఆలోచన మారాలి మనం మారాలి! ఇప్పటికీ బెడ్ ఆక్సిజన్ మెడిసిన్ సరైన సమయంలో చికిత్స అందక చనిపోతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రి లను ప్రభుత్వ ఆధీనంలో తీసుకొని వైద్యం ఎలా అందిద్దాము అనే ఆలోచన లేదు. ప్రభుత్వమే ఉచితంగా అంత్యక్రియలు ఎందుకు చేయడం లేదు?. డబ్బులు ఇస్తే సరిపోతుందా?.