నెల్లూరు: అసెంబ్లీ ఎగ్గొట్టి ఒక్క అవకాశం అంటూ రాష్ట్రం మొత్తం తిరిగిన జగన్ ఆపదలో ఉన్నాం ఒక్క సారి కనబడమంటే మొహం చాటేస్తున్నారు. వైజాగ్ హార్బర్ అగ్ని ప్రమాద బాధిత మత్స్యకారులకు అండగా రూ50 వేల రూపాయల విరాళం నెల్లూరు జనసేన పార్టీ నుంచి వైజాగ్ హర్బర్ లో అగ్ని ప్రమాద బాదిత మత్స్యకారులకు అండగా పవన్ కళ్యాణ్ నిలబడ్డారు అంటూ నెల్లూరు సిటీ గాంధీ బొమ్మ సెంటర్ నుంచి అంబేద్కర్ బొమ్మ వరకు జనసేన పార్టీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు ప్రజలను పరామర్శిం చేందుకు ఓదార్పు యాత్ర చేస్తూ అసెంబ్లీ ఎగ్గొట్టి ప్రతి ఒక్కరినీ కలిసిన జగన్ గారు అధికారం సాధించిన తర్వాత మాత్రం ప్రజలకు కనుమరుగైపోయారు. వైజాగ్ హార్బర్ లో అగ్ని ప్రమాదం జరిగి మూడు రోజులు గడుస్తున్నా సీఎం గారు వచ్చి తమని ఆదుకోవాలని భాదితులు ధర్నా చేసినా లెక్కచేయని వైనం. అదే తమ నాయకుల పెళ్లిళ్లకి , ఫంక్షన్లకు మాత్రం ఎంత దూరమైనా అటెండ్ అవుతున్నారు. మూడు రోజులు గడుస్తున్నా అగ్ని ప్రమాద బాధితులకు తక్షణ పరిహారం అందజేస్తే చర్యలేవి వైసిపీ ప్రభుత్వం తీసు కోలేదు. వైజాగ్ ప్రమాదం తెలుసు కోగానే మా జాతీయ మీడియా ప్రతిని ధి వేము లపాటి అజయ్ గారు జనసైని కులకు సమాచారం అందిం చి వాళ్ళకి సహయం అందిం చాల్సిం దిగా పి లుపునిచ్చా రు. గంటల వ్యవధిలోనే ప్రత్యక్షం గా కలసి పవన్ కళ్యా ణ్ గారు కలి సి 60 కుటుం బాలకు తక్షణ సహాయం కిం ద 50 వేల రూపాయలు సొం త సంపాదన నుం చి ఇస్తున్నా రని ప్రకటిం చారు. తర్వా త మేలుకున్న జగన్ ప్రభుత్వం తమ నాయకులను పంపారే కానీ వెళ్లి పరామర్శిం చ లేకపోయారు. పెద్ద సము ద్రతీరం గల రాష్ట ్రాలలో మనదీ ఒకటి .. జగన్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుం చి జెట్టీ లు,హార్బర్లు పెట్టిస్తాం మత్స్యకారులని అభివృద్ధి పరుస్తా మని మాటలకే పరిమితం అయిం ది కానీ ఎక్క డ కూడా వాటి నిర్మా ణానికి నోచుకోలేదు. పొరుగు రాష్ట ్రాలైన కేరళ గుజరాత్ ప్రాం తంలో ప్రతి 30 కి లో మీటర్లకు జట్టి హార్బర్లు ఏర్పాటు చే యటం వలన మత్స్యకారులు అభివృద్ధి బాటలో ఉన్నా రు. ఎక్క డ మాత్రం రాష్ట్రం లోని చె రువులు, రిజర్వా యర్లు , మత్స్యకార సొసైటీలకు కాకుం డా బహిరంగ వేలం వేసేలా జీవో 271 తెచ్చి మత్స్యకారులు పొట్టగొడు తున్నా రు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫిష్ ఆంద్ర ఏమైం ది.. ఆక్వా రైతులకు విద్యు త్ కు,వేట బోట్ల డీజిల్ సబ్సి డీలు ఎక్క డ. నష్టపోయిన మత్స్యకారులకు బోటు కు కనీసం 50 లక్షలు ఇవ్వా ల్సి ఉండగా దీ పావళి ఆఫర్ 20% ప్రకటిం చారు. ఋషికొం డపై క్యాంపు కల్యా ణ కార్యా లయానికి 433 కోట్లు ప్రజాధనాన్ని విలాసాలకు ఖర్చు పెట్టిన మీరు నష్టపోయిన మత్స్యకారుల జీవనోపాదికి మాత్రం ఈ ఆఫర్ లు ఎందుకు. ని న్న అనంతపు రంలోని మత్స్యకార సహకార సంఘాలు ఎన్ని కలు జరపకుం డా ఏకంగా ఎన్ని కలే రద్దు చే శారు. వైయస్ఆర్సీ పీ ప్రభుత్వం వల్ల మత్స్యకారుల జీవితా ల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు కానీ మత్స్యకారు సామాజిక వర్గం నుం చి మంత్రి సిదిరి అప్పల్రాజు మాత్రం బాగుపడ్డా రు. ఈ వైఎస్ఆర్సిపి గడిచిన నాలుగున్నర సంవత్సరాలలో మత్స్యకారులు ఏ విధంగా ఆడు కున్న ఆదుకున్నది లేదు. మత్స్యకారులు అభివృద్ది సాదిం చగలి గిన నాయకుడు పవన్ కళ్యా ణ్ గారే.. జనసేన పార్టీ సమావేశాలలో మత్స్యకార సమస్యల సాధన, జీవన ప్రమాణాల మెరుగు పరచి అండగా ని లబడతా మని పలు మార్లు తెలి పారు. జనసేన పార్టీ నెల్లూ రు జిల్లా తరఫున కూడా బాధితులకు మా వంతు సహాయంగా ని లుస్తాం . జనసేన పార్టీ సిటీకి నిర్దే సకుని గా ని యమిం చబడిన వేము లపాటి అజయ్ గారికి శుభాకాం క్షలు. ఆయన ఆధ్వ ర్యం లో నెల్లూ రు సిటీలో జనసేన పార్టీని బలోపేతం చే సే దిశగా ముం దుకు సాగుతాం అని తెలి పారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధా న కార్యదర్శి గునుకుల కి షోర్, అధికార ప్రతిని ధి కారంపూడి కృష్ణారెడ్డి , సీని యర్ నాయకులు రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షులు ఏటూరి రవి, జనసేన నాయకులు గుడి హరిరెడ్డి , ప్రశాం త్ గౌడ్, కాపు సంక్షేమ సేన జిల్లా అధ్యక్షుడు సుధా మాధవ్, జిల్లా ప్రధా న కార్యదర్శి సందీ ప్, కావలి ఇన్చార్ జి శ్రీధర్, వీరమహిళ నాగరత్నం , రేణుక, కొప్పో లు లక్ష్మి, బన్నీ , వర, అమీన్, ఖలీల్, హేమచంద్ర యాదవ్, మౌని ష్, కేశవ, వర్షన్, బాలు, సాయి కాశిఫ్, షా రు తదితరులు పాల్గొన్నారు.