ఆంధ్రప్రదేశ్ లో ప్రజల ప్రాణాలు పోతున్నా…

● ఆంధ్రప్రదేశ్ లో ప్రజల ప్రాణాలు పోతున్నా సరే ప్రేవేట్ ఆసుపత్రిలు కనీసం కనికరం చూపడం లేదు.
● రెండెసివిర్ 30 వేలు కి ,
వాక్సిన్ ను రూ.2000/- కు బ్లాక్ లో అమ్ముకుంటూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు.
● రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఉందా ? సీఎం అనే వాడు ఉన్నాడా ?
● ఇలాంటి గోరమైన పరిస్థితుల్లో ప్రజలకి అండగా ఉండాల్సిన ప్రభుత్వం ఇంట్లో దాకోవడం దేనికి ?

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.