నెల్లిమర్ల: కందివలస గెడ్డని అనుకొని వున్న కెమికల్ కంపెనీలు గ్రీన్ టేక్, శేషా సాయి, మరి యు ఆంధ్రఆర్ గాని క్, గెడ్డలో కి ఎఫెలెం ట్రీట్మెం ట్ చెయ్యకుండా విషపూరి తమైన కెమికల్ వాటర్ పైడిభీమవరం డ్రైనేజీ కాలువ ద్ వారా బ్రిడ్జి ఏరి యాలొ గెడ్డలో కి విడుదల చేస్తున్నా రు. సదరు పరి శ్రమ యాజమాన్యం వారి కి గ్రామస్తులు పశువులు మారి యు చేపలు చని పోతున్నా యని , అలాగే పశువులు గర్భ స్రావతో నష్ట పోతున్నా రు. పశువులు డా క్టర్ కి చూపిస్తే వాటర్ ప్రాబ్లె మ్ అనీ చెప్పు చున్నా రు. అందరూ ఎన్నిసార్లు ంపొరపెట్టు కున్నా వరుమాత్రం ఎదqఅవిధి గా గెడ్డల్లోకి కెమికల్ వాటర్ విడుదల చేస్తున్నా రు. ఇప్పటి కే గెడ్డని అక్రమంగా రోడ్డు వేసి కొన్ని కెమికల్ కంపెనీలా పైపులైన్ కప్పి వేసి ఆ పైప్ లైన్స్ కుడా డె మేజ్ అయి గ్రౌం డ్ వాటర్ 12 కిలో మీటర్లు మేర కలుషితం అయి ప్రజలు అనారోగ్యాని కి గురై కీళ్ళ నొప్పు లు, కిడ్నీ మరి యు చర్మవ్యా ధులు వచ్చి ప్రజలు అనేక ఇబ్బం దులు పడుతున్నా రు. కంపెనీ మరి యు ప్రభుత్వం ఎవరు మా గ్రామాలను పట్టిం చు కోవడం లేదు. ఇంత కాలుష్యం భరి స్తూన్నా , అల్లా డిపాలెం గ్రామలికి ఉపాధి అవకాశం కూడా చాలా మందికి లేదు. అరబిం దో మరి యు శ్రేయాస్ పరి శ్రమలు హైకోర్టు నోటీస్ వున్నా అక్రమ నిర్ మాణరోడ్డు వాడుకొని కోర్ట్ ఆర్డర్ దిక్కరి స్తూ వారి పనులు వారు యధావిదిగా చేస్తున్నా రు. ఈ విషయం తెలుకొని జనసేన పార్టీ నే్లిమర్ల ని యోజకవర్గం శ్రీమతి లో కం మాధవి స్పందిం చి, అల్లా డు పాలెం గ్రామాని కి విచ్చే సి సమస్య పరిస్కా రం అయ్యే వరకు పోరాడతాం అని గ్రామ ప్రజలకు చెప్పా రు.. అలాగే గ్రామాని కి విచ్చే సిన మేడం గారి కి గ్రామంలో జనావాసాల మధ్యలో పెట్టి న వైన్ షా ప్ కొరకు మహి ళలు అందరూ మొరపెట్టు కోవడం జరిగిం ది. ఈ విధంగా పెట్టడం వలన మాకు చాలా సమస్య లు కలుగుతున్నా యని గ్రామ ప్రజలు తెలియజేసారు. దీని పై శ్రీమతి లో కం మాధవి స్పందిం చి కలెక్టర్ కి తెలిపి షా పు తొలగించ్చే వరకు గ్రామస్తులకి అండగా ఉంటా మని తెలియజేసారు.