అరకు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రివర్యులు కిడారి శ్రావణ్ కుమార్, జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ డాక్టర్ వంపూరు గంగులయ్య, అరకు జనసేన-టీడిపి చేట్టి చిరంజీవి అధ్యక్షతన జనసేన-తెలుగుదేశం పార్టీల ఆత్మీయ సమన్వ య సమావేశం జరిగిం ది. ఈ సమావేశంలో జనసేన పార్టీ నా యకు డు బంగా రు రామదా సు పాల్గొనడం జరిగిం ది. ఈ సమావేశంలో ఉద్దేశిం చి బంగా రు రామదా సు అరుకు జనసేన పార్టీ నా యకు డు మాట్లాడుతూ రాష్ట్రంలో జనసేన పార్టీ తెలుగు దేశం పార్టీల పొత్ తు శుభాపరిణామని, ఈవైసీపీ ప్రభుత్వం అరాచాక పాలనకు చరమగీతం పాడాలంటే రెం డు పార్టీలో ఉమ్మడిగా కలి సి పోరాటం చేయాలని అరకు నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం పార్టీల సమన్వ యంతో ముం దుకు వెళ్లి ఉమ్మడి అభ్యర్ థిని గెలిపిం చే విధంగా అందరూ కష్టపడి పని చేయాలని సూచిం చారు. అదేవిధంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయిలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యా ణ్ అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ నా యకు డు చంద్రబాబు నా యుడు ఏదైతే ఆదేశిస్తారో, ఏవైతే సూ చనలు చేస్తారో ఆ సూ చనలకు ప్రతి ఒక్క రు కట్టు బడి ముం దుకు కొనసాగా లని తెలి యపరిచారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నా యకు లు శ్రావణ్, కిలో బాబురావు, చిట్టి ఆనంద్, దురియా సా యిబాబా, ముత్యం ప్రసా ద్, సిదేరి ధర్మేరే్మశ్వ రరావు, చిట్టెం మురళి, కొన్నే డీ లక్ ష్మణరావు, పవన్ కళ్యా ణ్ రత్న ప్రియ పరాదని సురేష్ ప్రవీణ్ కుమార్ సురేష్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.