అభ్యంతరకర ఫ్లెక్స్లను వెంటనే తొలగించండి

నెల్లూరు: నగరంలో నిరుపయోగంగా ఏర్పా టుచేసి న అభ్యం తరకర ఫ్లె క్స్ లను వెం టనే తొలగిం చండి.. అంటూ జనసేన పార్టీ జిల్లా ప్రధా న కార్య దర్ శి గునుకుల కిషోర్ గురువారం మున్సి పల్ కమిషనర్ అందుబా టు చేయడం లేకపోవడంలో డిప్ యూటీ కమిషనర్, నగర డి.ఎస్.పి , వన్ ఎస్సై లను కలిసి ఫిర్యా దు చేయడం జరిగిం ది. ఈ సందర్భం గా మాట్లా డుతూ.. జనసేన తరఫున ముఖ్య నాయకులు వస్తే ఒకటిన్న ర రోజు ఫ్లె క్సీ ల పై నానా రాద్ధాం తం చేసి న అధికారులు అనుమతు లు లేని పలు అభ్యం తర ఫ్లె క్సీ లు తొలగిం చడంలో ఎందుకు వెనుకంజ వేస్ తున్నా రు. ఉన్న త చదువులు చదువుకొ ని ఐఏఎస్ కే డర్ లో ఉన్న ఉద్యో గులు వీటిపై చర్య లు ఎందుకు తీసుకోవడం లేదు. రాజ్యాం గం మీద ప్రమాణం చేసి ఎటువంటి అసమానతలు లేకుం డా విధులు నిర్వర్తిం చాల్సి న అధికారులు పక్షపాత వైఖరి చూపడం మంచిది కాదు. ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు రాబోయే మూడు నెలల్ లో ఎక్పైరీ అయుపోతుం ది. మరిన్ ని ఉన్న త శి ఖరాలు అందుకోవాల్సి న అధికారులు వారి ప్రలోభాలకు గురి అవ్వవద్దని మనవి. వెం టనే చర్య లు తీసుకుని ఫ్లె క్సీ లను తొలగిం చాలి. ఈ కార్య క్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధా న కార్య దర్ శి కిషోర్ గునుకులతో కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, హేమచంద్ర యాదవ్, షా జహాన్, ఖలీల్, వర్షన్కే శవ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.