మదనపల్లె : గత పది రోజులుగా అంగన్వాడీ వర్కర్స్ తమ న్యాయపరమైన డిమాండ్స్ కోసం నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్ వాడి వర్కర్స్‌కి సంఘీభావం తెలిపిన జనసేన పార్టీ మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ గంగారపు స్వాతి మరియు జనసేన నాయకులు కార్యకర్తలు వీరమహిళలు. ఈ సందర్భంగా గంగారపు స్వాతి మాట్లాడుతూ ఈ విషయాన్నీ అధికారులు, పాలకులు ఎవరూ స్పందించకపోవడం చాలా బాధా కరమని తల్లి తరువాత తల్లి గా పి ల్లలను చూసుకొ నే ఈ అంగన్వా డీ వర్కర్స్ కి వారి యొక్క న్యా యపరమైన డిమాం డ్స్ పరిష్కరిం చకపోవడం, అలానే తెలంగాణ కంటే ఎక్కు వ వేతనం ఇస్తామన్నా ఈ ప్రభుత్వం పెం చకుం డా వారికీ ఇబ్బం ది కలిగిం చటం చాలా బాధా కరం అని అన్నా రు. అంగన్వా డీ వర్కర్స్ యొక్క డిమాం డ్స్ ని జనసేన పార్టీ అధ్య క్షులు శ్రీ పవన్ కళ్యా ణ్ గారి దృష్టి కి తీసుకొ నివేళ్తామని రాబోయే ఎన్ నికల్ లో జనసేన టీ డీపీ పార్టీ లు సంయుక్తం గా ప్రభుత్వాన్ ని ఏర్పా టు చేసి అందరికీ న్యా యం చేకూరెలా చేస్తామని భరోసా కల్పిం చారు. ఈ కార్య క్రమం లో ఉమ్మడి చిత్తూ రు జిల్లా ప్రధా న కార్య దర్ శి జంగాల శి వరాం , టౌన్ ప్రెసి డెం ట్ నాయని జగదీ ష్, రూరల్ మండల అధ్య క్షులు గ్రానైట్ బా బు, రెడ్డె మ్మ,ఐటీ విభాగ నాయకులు లక్ష్మి నారాయణ, చంద్రశేఖర, నవాజ్, జంగాల గౌతమ్, రాజారెడ్ డి, రవి, నాగవేణి ,జంగాల గౌతమ్, జనర్దన్ తదితరులు పాల్గొన్నారు.