నరసాపురం నియోజకవర్గంలో అకాల వర్షాల కారణంగా పంట
నష్టపోయిన రైతులను నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, పీఏసీ
సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్ కలిసి
పరామర్శించి, వారికి జనసేన పార్టీ తరపున భరోసా ఇచ్చి జనసేన పార్టీ అధినేత పవన్
కళ్యాణ్ అధికారంలోకి రాగానే రైతులకు ప్రత్యేక పాలసీ తీసుకువస్తారని రైతులకు
తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఆకన చంద్రశేఖర్, రావూరి సురేష్, పోలిశెట్టి గణేశ్వర
రావు, పోలిశెట్టివెంకట్, యడ్లపల్లి మహేష్, గనేశన శ్రీరామ్, అందే నరేన్ మరియు
తదితరులు పాల్గొన్నారు