నెల్లూరు, అంగన్వాడీ కార్యకర్తల నిరసనకు మద్దతుగా ప్రముఖ పాన్ ఇండియా కొరి యోగ్రా ఫర్ జానీ మాస్టర్, జిల్లా ప్రధాన కా ర్య దర్శి గును కుల కిషోర్ సంఘీభావం తెలియజేసా రు. ఈ సందర్భం గా జానీ మాస్టర్ మాట్లాడుతూ రాంగోపాల్ వర్మకి పవన్ కళ్యా ణ్ అంటే ఎంత ఇష్టమో జగన్ అంటే నా కు అంత ఇష్టం . అధికా రంలోకి రాగానే జీతాలు పెంచు తాను అన్న జగన్ మాట తప్ప డం నా కేమీ నచ్చ లేదు. ప్రసవం తర్వా త నా భార్య ఇద్దరు బి డ్డలతో ఎంత ఇబ్బంది పడిం దో నా కు తెలుసు , అటువంటిది ఎంతోమంది బి డ్డలని ఓర్పు తో ఆదరి స్తున్న అంగన్వా డి తల్లు లని న్యా యమైన కోరి కలు తీర్చా లని కోరుకుం టున్నా నని అన్నా రు. ఇండ్ల వనమ్మ అంగన్వా డీ కా ర్య కర్తల పోరాటంలో అసు వులు బాసిన రమణమ్మకి రూ.70000 జానీ మాస్టర్ ఆర్థిక సా యం చేయడం జరిగింది . గును కుల కిషోర్ మాట్లాడుతూ నా తల్లి కి ముగ్గు రే బి డ్డలు, నా భార్య కి ఇద్దరు బి డ్డలు కా నీ అంగన్వా డి తల్లు లకు ఎంతమంది బి డ్డలు అంటే లె క్క చెప్పలేం . మా అంగన్వా డి తల్లు లపై నీ దౌర్జన్యం ఏంటి జగన్. అంగన్వా డీ కా ర్య కర్తల కేం ద్రాలను సచి వాలయం సిబ్బంది ని తీయిస్తున్న జగన్ చెత్త మున్సి పల్ కా ర్మి కుల సమ్మె చేస్తున్నా రుగా కా లువలు కూడా తీయిస్తారా. ఒళ్ళు బలిసింది అక్రమంగా దోచుకుం టున్న మీకు వైసీపీ మంత్రి ఒళ్లు వంచి కష్టపడుతున్న మా తలాలు కా దు. అంగన్ వాడి తల్లు ల న్యా యమైన కోరి కలు తీర్చే వరకు మద్దతుగా నిలుస్త ాం. చాలా తక్కు వ జీతంతో బతుకు ఈడుస్తున్న అంగన్వా డి కా ర్య కర్తల ఆర్థిక సమస్య లు తీర్చే విధంగా ప్రభు త్వం నిర్ణయం తీసు కొని జీతాలు పెం చాలని ఇప్పటి కే పవన్ కళ్యా ణ్ తెలిపి ఉన్నా రు. రాష్ట్ర వ్యా ప్తం గా జనసేన శ్రేణులు అంగన్వా డీ సమ్మె కు మద్దతు తెలిపి వారి న్యా యమైన పోరాటా నికి ఎంత దూరమైనా జనసేన పార్టీ కూడా సిద్ధమని తెలిపారు.