శృంగవరపుకోట నియోజకవర్గం : లక్కవరపుకోట మండలం, పోతంపేట కు చెం దిన జనసైని కుడు సీర శ్రీను ప్రమాదంలో లెగ్ ఫ్రాక్చ ర్ అయిం ది. ఎన్నో సేవా కార్య క్రమాలు చేసిన శృంగవరపుకోట ని యోజకవర్గ ఇంచార్జి వబ్బి న సత్య నారాయణ మానవతా దృక్పధంతో (రాజకీయాలకి అతీ తంగా) సహృదయంతో ఆదివారం వారి కుటుం బాన్ని పరామర్శిం చి వారి కి ఎల్. కోట మండల నాయుకులతో కలసి 15000/- రూ ఆర్థిక సహాయం మరి యు భవిష్య త్తులో మీకు ఏ కష్టం వచ్చి నా నేను అండగా ఉంటా ను అని భరోసా ఇచ్చా రు. ఇలాంటి నాయుకులు మనకు ఇంచార్జిగా రావడం ఎంతో అనందంగా ఉందని పోతంపేట ప్రజలు, నాయుకులు వారి మాటలు ద్ వారా వ్య క్త పరి చారు. మరి యు ఈ కార్య క్రమంలో పాల్గొన్న మండల అధ్య క్షులు ఫిరోజ్ కి మరి యు సూ ర్య , నాయుడు, రెహ్ మాన్ వెం కటలక్ష్మి, కొత్తవలస మండలం నాయకులు పిల్లా రామదుర్గ, జిల్లా ప్రచార కమిటీ మెం బర్ మల్లు వలస శ్రీను ఇతర కార్య వర్ గాని కి అభినందనలు తెలియజేసారు.