డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా , రాజోలు నియోజకవర్గం , మలికిపు రం మండలం మలికిపు రంలో జనసేన పార్టీ ఆధ్వ ర్యం లో బడుగు బలహీన వర్గా ల ఆశాజ్యో తి భారత రాజ్యాం గ నిర్మా త, దేశ తొలి న్యా యశాఖ మంత్రి భారతరత్న డా.బిఆర్ అంబేద్కర్ వర్ధం తి సందర్భం గా ఆ మహనీయుని చిత్ర పటా నికి జనసేన-టిడిపి సమన్వ య బాద్యు లు గుం డుబోగు ల పెద్దకాపు జనసేన నా యకులు రాజే శ్వ రరావు బొం తు, మలికిపు రం మండల ఎంపిపి మేడిచర్ల సత్యవాణి రాము, రాష్ట్ర అధ్య క్షులు గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్, రాపాక రమేష్ బాబు, మలికిపు రం మండల అధ్య క్షులు మల్లి పూడి సత్తి బాబు, సఖినేటిపల్లి మండల అధ్య క్షులు గు బ్బల ఫణి కుమార్, కుసు మనా ని, రక్షక్, పలిశెట్టి గణేష్, విజయ్ తదితరులు ఘనంగా నివాళులర్పించడం జరిగింది.