మంగళగిరి టిడ్కో మరియు రాజీవ్ గృహ కల్ప ప్రజలు గత కొన్ని రోజులుగా తాగునీటి కోసం ఇక్కట్లు ఎదుర ్కొం టున్నారు. స్థా నిక అధికారుల నిర్లక్ష్ యంతోనే తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందు లను ఎదు ర్కొ వల్సి వస్తోం దని నివాసితులు వాపోతున్నారు. టిడ్కో మరియు రాజీవ్ గృహ కల్ప గృహాలకు తాగునీటి సమస్య అధికంగా ఉండటంతో పార్ టీ నా యకుల ద్ వారా విషయం తెలుసుకున్న జనసేన పార్ టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్చా ర్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు గత రెం డు రోజులుగా మంచినీటి ట్యాం కర్లను పంపిం చి తాగునీటిని సరఫరా చేయిస్ తున్నారు. ఈ సందర్భం గా టిడ్కో మరియు రాజీవ్ గృహకల్ప ప్రజలు మాట్లా డుతూ మంగళగిరి కార్పొరే షన్ అధికారులకు మరియు స్థా నిక ఎమ్మెల్యే కి మా సమస్య ను దాదాపుగా నా లుగు సంవత్స రం నుం చి ఎన్నిసార్లు చెప్పి న ఇప్పటికీ పరిష్కా రం చేయలేదని ఇప్పటికైనా అధికారులు స్పందిం్పయందియంచి మా సమస్య ను శాశ్వ త పరిష్కా రం చేయాలని కోరారు. అలాగే వాటర్ ట్యాం కర్ లను పంపి తాగునీటిని సరఫరా చేయిస్ తున్న చిల్లపల్లి శ్రీనివాసరావుకి టిడ్కో మరియు రాజీవ్ గృహ కల్ప నివాసితులు ధన్య వాదములు తెలియజేశారు.