ఉమ్మడి గుం టూరు జిల్లా జనసేన పార్టీ జిల్లా కార్యా లయంలో జిల్లా అధ్య క్షులు గాదె వెంకటేశ్వరరా వు గురువారం పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భం గా గాదె మాట్లాడుతూ రాష్ట్రం లో వాలంటీర్ వ్య వస్థ అనేది వైసీపీ అధినేత ప్రభుత్వ సొమ్ము తో లక్షల మందిని ఏర్పాటు చేసి లబ్దిపొం దాలని చూస్తు న్నారు.
వైసీపీ నేతలు వాలంటీర్స్ ని చి ట్టచి వరకు మదర్ థెరిసాల పేరుతో గొప్ప సంఘ సంస్కర్తలగా వర్ణించి న ఘను లు. బూత్ కమిటీల నిర్మా ణం పేరుతో మంగళగిరిలో సమావేశం ఏర్పాటు చేసిన వైసీపీ నేతలు. వాలంటీర్స్ తో టీడీపీ, జనసేన చెందిన ఓటర్లను ప్రలోభ పరచి ఓట్లతో లబ్దిపొం దలని చూస్తు న్న వైసీపీ అధినేత. బూత్ కోర్ కమిటీలో వాలంటీర్స్ , గృహ సారథులు కూడా పెట్టడంపై నిర్ణయం తీసుకున్నా రు. ప్రజా సొమ్మును కోట్లాది రూపాయలు సొమ్మును వాలంటీర్స్ పెట్టి ఓట్ల లబ్దిపొం దాలని చూడటా నికేనా అని ప్రశ్నిం చారు. నిన్న మంగళగిరిలో వాలంటీర్స్ మీటింట్ెంగ్ లో 19 విధివిధానా లు కలి గిన నిర్ణయ పత్రాన్ ని వాలంటీర్స్ కి అందచేసారన్న ది నిజం కాదా? జగన్మో హన్ రెడ్డి కి ప్రజలపై నమ్మకం ఉంటే దమ్ము ధైర్యం ఉంటే వాలంటీర్స్ వ్య వస్థను రద్ దు చేసి ఎన్ నికలకు రా వాలని సవాల్ విసిరా రు. గతంలో జగన్మో హన్ రెడ్డి జన్మభూమి కమిటీలపై విరుచుకుపడి నేడు వాలంటర్స్ వ్య వస్థను ఏర్పాటు చేసి నిస్సిగ్గు గా వారిని ప్రభుత్వ సొమ్మును కట్టపెట్టి రా జకీయ లబ్దిపొం దలని చేస్తు న్నా వా. వాలంటీర్స్ వ్య వస్థ పేరుతో వైసీపీ అధినేత ప్రజల సొమ్మును దుర్వి నియోగం చేస్తు న్న ది వాస్తవం కాదా అని ప్రశ్నిం చారు. ము ఖ్య మంత్రి ఎన్ ని రకాల సైనిక శ్రేణులు ఏర్పాటు చేసుకున్నా ప్రజలు తగిన గుణపాఠం చెప్పటా నికి సిద్ధం గా ఉన్నా రు. జరగబోయే ఎన్ నికల నేపధ్యం లో వైసీపీ కుట్రలను ఎదుర్కో వడానికి న్యా య పోరాటా నికైనా సిద్ధం గా ఉన్నా మని గుర్తు చేసారు. వాలంటీర్ వ్య వస్థతో జగన్ రా జకీయ లబ్దిపొం దలని చూస్తు న్న దానిపై త్వరలోనే గవర్న ర్ కలసి చర్య లు తీసుకోవాలని వినతి పత్రాన్ ని అందిస్తా మని అన్నా రు. మంత్రి రజని గుం టూరు నగరంలో ఉన్న వాలంటీర్స్ అందరితో సమావేశం ఏర్పాటు చేసి25 వేల రూపాయలు నగదు పంపారంటూ చేసిన గాదె వెంకటేశ్వరరా వు సంచలన వ్యా ఖ్య లు చేసారు. ఈ కార్య క్రమంలో కార్పో రేటర్ యర్రం శెట్టి పద్మా వతి, ఉమ్మడి గుం టూరు జిల్లా ప్రచార కమిటీ కోఆర్డి నేటర్ శి ఖా బాలు, జిల్లా కార్య దర్శు లు చట్టాల త్రినా థ్, సిరిగిరి శ్రీనివాస్, చిం త శి వ, గోపిశెట్టి సాయి, యర్రం శెట్టి సాయి, భాష తదితరులు.