బాధ్యతగా తీసుకునే నాయకత్వం, భరోసాతో కూడిన సభ్యత్వం – “జనసేన ఉద్యమి” క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం మన కొప్పర్రు గ్రామంలో నిర్వహించబడింది.

అందరికీ నమస్కారం… ????

జనసేన పార్టీ ఉద్యమి (క్రియాశీలక) సభ్యత్వ నమోదు కార్యక్రమం ది. 01-03-2026 నుండి మన కొప్పర్రు సొసైటీలో షాపు నెంబర్ : 5 వద్ద విజయవంతంగా కొనసాగుతోంది.

కొత్త సభ్యత్వ నమోదు మరియు రెన్యూవల్ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతున్నందున, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవలసిందిగా మనవి.

సంప్రదించవలసిన నంబర్లు:
సత్య శ్రీ గారు : 9949711754
పత్తి పవన్ : 9951663035
సత్య సాయి : 7989257186

క్షేత్రస్థాయిలో కార్యకర్తల నుండి నాయకులుగా ఎదగడానికి, నేరుగా పార్టీ కేంద్ర కార్యాలయంతో అనుసంధానం అయి పని చేయడానికి వారధిగా నిలిచే “జనసేన ఉద్యమి” క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతోంది.

బాధ్యతగా తీసుకునే నాయకత్వం,
భరోసాతో కూడిన సభ్యత్వం — “జనసేన ఉద్యమి”

జనసేన ఉద్యమి సభ్యత్వంతో అందిస్తున్న బీమా పూర్తి వివరాలు:

  1. ప్రమాదవశాత్తూ మరణం సంభవిస్తే ₹5 లక్షల బీమా వర్తిస్తుంది.
  2. ప్రమాదవశాత్తూ రెండు కళ్ళు లేదా రెండు చేతులు లేదా రెండు కాళ్లు కోల్పోయినా, లేదా ఒక కన్నుతో పాటు ఒక చేయి లేదా ఒక కాలు కోల్పోయిన పరిస్థితుల్లో ₹5 లక్షల బీమా వర్తిస్తుంది.
  3. ప్రమాదవశాత్తూ ఒక కన్ను లేదా ఒక చెయ్యి లేదా ఒక కాలు కోల్పోయినట్లయితే ₹2.5 లక్షల వరకు బీమా వర్తిస్తుంది.
  4. ప్రమాదవశాత్తూ పూర్తి వైకల్యం కలిగిన పక్షంలో ₹5 లక్షల ప్రమాద బీమా అందించబడుతుంది.

కావున, ఇంకా సభ్యత్వం పొందని వారు త్వరగా నమోదు చేసుకుని ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాము. ????

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.