రామసముద్రం మండలంలో గడప గడపకి జనసేన

మదనపల్లి నియోజకవర్గం : రామసముద్రం మండలంలో బుధవారం జనసేన పార్టీ రాయలసీమ కోకన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి ఆధ్వర్యంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలతో కలసి గడప గడపకి జనసేన కార్యక్రమాన్ని ప్రజలకి కరపత్రాలు అందజేస్తూ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను, ఆశయాలను ప్రజలలోకి చేరవేస్తూ గాజు గ్లాసు గుర్తును విస్తృతంగా తీసుకెళుతుంటే ప్రజలే ఈ వైసీపీ ప్రభుత్వం యొక్క అరాచకాల గురించి చెబుతున్నారని, ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉందని రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయం అని అన్నారు . ఈ కార్య క్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్య దర్ శి జంగాల శి వరాం , జిల్లా జాయిం ట్ సెక్రటరీ సనా ఉల్లా , మదనపల్లి పట్టణ అధ్య క్షులు నాయని జగదీష్, రామసముద్రం మండల అధ్య క్షులు చంద్రశేఖర్, రెడ్డెమ్మ, క్రాం తి బంగారం, జైరాజ్, చంద్రశేఖర, లవన్న , జనర్దన్, నవాజ్, సత్య జనసే న నాయకులు, కార్య కర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.