జగ్గంపేట నియోజకవర్గం: ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా” ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 704వ రోజు కార్యక్రమం ఆదివారం జగ్గంపేట మండలం, కాట్రావులపల్లి గ్రామంలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 705వ రోజు కార్య క్రమం సోమవారం మధ్యా హ్నం 2 గంటల నుం డి రా త్రి 9 గంటల వరకు జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో కొనసా గిం చడం జరుగుతుం ది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్య క్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిం దిగా కోరుచున్నా మని పాటంశెట్టి శ్రీదే విసూ ర్య చంద్ర పేర్కొన్నా రు. ఈ కార్య క్రమాన్ ని విజయవంతం చేసి న జగ్గంపేట మండల అధ్య క్షులు మరిశే రా మకృష్ణ, జగ్గంపేట మండల మహిళా కమిటీ అధ్య క్షురా లు లంకపల్లి భవాని, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్య క్షులు రేచిపూడి వీరబాబు, గోకవరం మండల రైతు కమిటీ అధ్య క్షులు ప్రగడ ప్రభ, జగ్గంపేట మండల ఐటీ కోఆర్ డినేటర్ సూ రపు రెడ్ డి నరేష్, రా మవరం ఎంపీటీసీ దొడ్డ శ్రీను, జగ్గంపేట మండల ఉపాధ్య క్షులు తోలాటి ఆదినారా యణ, గండేపల్లి మండల కార్య దర్ శి మలిరెడ్ డి సురేష్, జగ్గంపేట మండల సోషల్ మీడియా సమాచార కార్య దర్ శి దాడి మణికంఠ, జగ్గంపేట పట్టణ అధ్య క్షులు గవర సుధా కర్, గోకవరం పట్టణ అధ్య క్షులు పదిలం మురళి, కాట్రావులపల్లి నుం డి గ్రామ అధ్య క్షులు శి వుడు పాపారా వు, నల్ల శి వ, గోపిసెట్టి వీరబాబు, బంగారు రా మస్వామి, కొం డేపూడి వీరబాబు, అడబాల వీరబాబు, కర్రి బాబ్జి , చిట్టీ డి రా మారా వు, కత్తి రిశెట్టి సూ రిబాబు, ఇరపా రా ము, గోకవరం నుం డి ఆలమండ శి వాజీ, కలిగి న నాగు, గోనేడ నుం డి జానకి మంగరా జు, నల్లం శెట్టి చిట్టి బాబు, వల్లపు శెట్టి నానిలకు కృతజ్ఞతలు తెలిపారు.